సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,163FansLike
57,764FollowersFollow

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి ఒక సినిమా చేస్తారన్న అనౌన్స్ మెంట్ ఈమధ్యనే వచ్చింది. సూర్య రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా సూర్య ఈ అనౌన్స్ మెంట్ చేశారు. ఇక ఆ ప్రకటన తర్వాత సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

నేడు సూర్య వెంకీ అట్లూరి సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన ప్రేమలు హీరోయిన్ మమితా బైజు ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి సూర్యతో కూడా మరో అద్భుతమైన కథతో రాబోతున్నారని తెలుస్తుంది.

సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

సూర్య వెంకీ అట్లూరి కాంబో సినిమాకు జి.వి ప్రకాష్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ వచ్చి క్లాప్ కొట్టారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. సూర్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేలా మంచి కథతో పాటు యాక్షన్ అంశాలతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..! సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..! సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

సినిమా

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

Vijay-Trisha: త్రిష పేరు మీదే పార్టీ..!? విజయ్ కి కొత్త తలనొప్పి

Vijay-Trisha: తమిళ హీరో విజయ్ విడాకుల వివాదం తమిళనాట సంచలనం రేపుతోంది. పేరు చెప్పకుండా విజయ్ ఓ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య సంగీత...

రాజకీయం

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహకు శుభవార్త – వృషభకు ఆర్థిక లాభం సూచనలు

మార్చి 2, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి చర్చలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త...

మేషం, వృషభం రాశుల వారికి ఉద్యోగ ప్రశంసలు – ఆర్థిక లాభ సూచనలు

మార్చి 4, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో చిన్న ఆనంద వార్త వింటారు. ధన...

ఉత్తరాంధ్రలో రూ.2,300 కోట్ల ఫార్మా దిగ్గజం

అమరావతి: ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడుతోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు...

ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: లోకేష్

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి Nara Lokesh శాసనసభలో తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ...

అనకాపల్లిలో రూ.2,300 కోట్ల బ్లూ జెట్ ప్లాంట్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు నాంది పడింది. అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్...