Switch to English

Suresh Raina: ‘నేనేమన్నా ఆఫ్రిది అనుకుంటున్నారా?’: సురేష్ రైనా చురకలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

Suresh Raina: లెజెండరీ క్రికెట్ లీగ్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఈ లీగ్ లో టీమిండియా మాజీలు జోరు చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఇండియన్ మహారాజాస్ , వరల్డ్ జైంట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సురేష్ రైనా చెలరేగి ఆడాడు. బౌండరీలు, సిక్స్ లు కొడుతూ పాత రైనాను గుర్తు చేశాడు. ఈ మ్యాచ్లో 49 పరుగులు చేసిన రైనా.. మ్యాచ్ చివర్లో మీడియాతో మాట్లాడారు..

ఈ సందర్భంగా..’ ఈ లీగ్ లో మీరు బాగా ఆడుతున్నారు. మిమ్మల్ని ఐపీఎల్ లో తిరిగి చూడాలనుకుంటున్నాం’ అని ఓ పాత్రికేయుడు అన్నారు. రైనా దీనికి సమాధానం చెబుతూ.. ‘ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా పదే పదే దాన్ని బ్రేక్ చేసుకోవడానికి నేనేం షాహిద్ ఆఫ్రిది ని కాను. నేను రైనాని. రిటైర్మెంట్ తీసుకున్నా కాబట్టి ఐపీఎల్ లో అడుగుపెట్టే అవకాశం లేదు.’ అంటూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ పై కౌంటర్ వేశాడు.

రైనా 2020 ఆగస్టు 15న క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే రోజున టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రైనా చివరిసారిగా 2021 ఐపిఎల్ సెషన్ ఆడాడు. 2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంతో అప్పటినుంచి ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఇతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే.

8 COMMENTS

  1. Thanks s᧐ muϲh pertaining to ցiving everyone ann update оn this
    subject on yоur web site. Рlease understand that if a fresh post appears or in the
    evnt any hanges occur on thе chrrent article,
    I ᴡould want to ⅽonsider reading moгe ɑnd knowing how tо make good usage of those methods yoս wгite about.
    Thankѕ for ʏouг efforts аnd consideration ᧐f
    other people by making tһіs blog available.

  2. Tipobet, 2015 yılında kurulan ve spor bahisleri, canlı bahisler, casino, canlı casino, poker,
    sanal sporlar gibi çeşitli oyunlar sunan bir online
    bahis sitesidir. Curacao’da lisanslıdır ve Türkiye’de hizmet
    vermektedir.

    Tipobet, kullanıcılara geniş bir bahis seçeneği yelpazesi sunar.
    Futbol, basketbol, tenis, voleybol, buz hokeyi, Amerikan futbolu,
    hentbol, motor sporları ve daha birçok spor dalına yönelik bahis seçenekleri sunarlar.
    Ayrıca, özel etkinliklere, örneğin Oscar ödülleri veya politik seçimler gibi, bahis yapmanızı da sağlarlar.

    Canlı bahis seçenekleri de sunan Tipobet, bir etkinlik veya maç sırasında bahis yapmanızı sağlar.
    Ayrıca, birçok spor dalına yönelik canlı
    yayın hizmeti de sunarlar.

    Tipobet, ayrıca kullanıcılara geniş bir casino oyunu seçeneği sunar.
    Slot makineleri, rulet, blackjack, bakara ve daha birçok oyun seçeneği mevcuttur.
    Canlı casino hizmetleri de sunan Tipobet, gerçek krupiyelerle oyun oynamanıza
    imkan sağlar.

    Müşteri hizmetleri konusunda da başarılı olan Tipobet, kullanıcıların sorularını
    yanıtlamak için 7/24 canlı destek hizmeti sunar. Ayrıca, telefon veya e-posta yoluyla müşteri hizmetleri ekibiyle iletişime geçebilirsiniz.

    Tipobet, kullanıcıların ödeme işlemlerini kolaylaştırmak için birçok
    farklı ödeme seçeneği sunar. Kullanıcılar, banka havalesi, kredi kartı, sanal cüzdanlar gibi farklı
    seçeneklerle para yatırabilir veya çekebilirler.

    Sonuç olarak, Tipobet, çeşitli bahis seçenekleri
    ve geniş bir casino oyunu yelpazesi sunan, güvenilir bir bahis sitesidir.

    Ayrıca, kullanıcı dostu arayüzü ve iyi bir
    müşteri hizmetleri ekibiyle de öne çıkar.

  3. Standard
    Typical interior decoration is an old-time design that mixes old-world style with contemporary elements.

    It commonly consists of aspects of the 18th as well as 19th centuries, including vintages as well as
    timeless art. This style interest people of every ages
    due to the fact that it is stylish and comfortable.
    Whether you love the design of the early 1800s or a
    even more contemporary take on the classics, this style makes certain to be the excellent fit for your residence.

    The standard design of interior design combines timeless
    shades and also patterns with abundant products.
    Woodwork prevails and includes classy sculpted information and also elegant lines.
    It’s also common to have luxuriant crown moldings, built-cabinetry, and also coffered ceilings.

    Trends in interior design
    Whether you’re aiming to revamp your whole house or simply make
    small updates, you might be asking yourself which fads
    are on fad in 2018. Rapid style is a preferred way to update residence design. It can include anything from the
    shade of the year to a details plant. On the other hand, macro trends are much more steady and can last anywhere
    from one to 3 years.

    The latest trends in interior design are fixated bringing nature into
    the house. In particular, making use of natural products
    will certainly be a major focus for the living room
    and lounge. Natural products such as timber and also stone will offer a warm
    and organic feel to areas. You can additionally include elements
    from nature that catch the theme beyond your house.
    Timber is one of the most typical all-natural material, as well as can be coupled with
    even more stylish rock to produce a relaxing, all-natural setting.

  4. Экспресс-строения здания: прибыль для бизнеса в каждом блоке!
    В современной реальности, где время имеет значение, строения быстрого монтажа стали реальным спасением для бизнеса. Эти современные конструкции обладают высокую прочность, экономическую эффективность и быстроту установки, что дает им возможность оптимальным решением для различных бизнес-проектов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Быстрое возведение: Секунды – определяющие финансовые ресурсы в предпринимательстве, и сооружения моментального монтажа позволяют существенно уменьшить временные рамки строительства. Это особенно востребовано в моменты, когда срочно требуется начать бизнес и начать извлекать прибыль.
    2. Финансовая выгода: За счет оптимизации процессов производства элементов и сборки на месте, финансовые издержки на быстровозводимые объекты часто приходит вниз, по сравнению с обычными строительными задачами. Это дает возможность сэкономить деньги и получить более высокую рентабельность инвестиций.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]www.scholding.ru[/url]
    В заключение, экспресс-конструкции – это лучшее решение для проектов любого масштаба. Они комбинируют в себе скорость строительства, эффективное использование ресурсов и твердость, что сделало их лучшим выбором для предприятий, готовых начать прибыльное дело и обеспечивать доход. Не упустите шанс экономии времени и денег, выбрав быстровозводимые здания для ваших будущих инициатив!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...