Switch to English

అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రైవేట్‌ హాస్పటిల్స్ కి పండగే

91,319FansLike
57,013FollowersFollow

పెళ్లి కాలేదు అన్న కారణంతో అమ్మాయిలకు ఇన్నాళ్లు అధికారికంగా ఆసుపత్రి లు అబార్షన్స్ చేయడం లేదు. ఒకవేళ పెళ్లి కానీ అమ్మాయిలకు అబార్షన్ చేస్తే సదరు హాస్పిటల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. మారుతున్న కాలం అనుగుణంగా చట్టం మారాలని ఉద్దేశంతో పెళ్లి కానీ అమ్మాయిలకు అబార్షన్ చేయించుకునే వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు అవిగాహితులు అనే తేడా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చు అంటూ తాజా తీర్పులో పెళ్ళి కాని అమ్మాయిలకు ఒక శుభవార్త అన్నట్లుగానే చెప్పింది. ఇది అమ్మాయిల కంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు.

సాధారణంగా అబార్షన్స్ అంటే చట్టపరంగా నేరం కనుక ప్రైవేట్ హాస్పిటల్స్ అధికారికంగా చేయడం లేదు, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ భారీ ఫీజు వసూలు చేసి అబార్షన్స్ చేసేందుకు సిద్ధమవుతాయి. దీంతో ఫీజులతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి పండగే అంటూ సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

‘జడ్జిల బదిలీ వెనక్కు తీసుకోవాలి..’ ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం వివిధ హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో తెలంగాణ హైకోర్టు...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్ ఇచ్చారు. గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్లో...

లవ్యూ నాన్నా..! తండ్రి మృతిపై మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్

సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అంతకంటే ఎక్కువగా తండ్రి మృతి హీరో మహేశ్ బాబుకు మరింత వేదన మిగిల్చింది...

‘నీ భార్యను కొట్టు వీడియో కాల్లో చూస్తా’ ప్రియురాలి ఆదేశాన్ని పాటించిన శాడిస్టు

వివాహేతర సంబంధంతో ప్రియురాలి ఆనందం కోసం భార్యను కొడుతూ హింసిస్తున్న ఓ శాడిస్టు భర్త అరాచకాలు ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ప్రియురాలి ఆదేశాలతో తనను దారుణంగా కొడుతూ హింసిస్తున్నాడంటూ భార్య పోలీసులుకు...

ప్రజాధనాన్ని లూటీ చేస్తోన్న ‘సలహా’.!

అసలు ప్రభుత్వాన్ని నడిపేవారికి సలహాదారులు ఎందుకు.? ఈ ప్రశ్న తరచూ తెరపైకి వస్తోంది. సలహాదారుల విషయమై హైకోర్టు ఇటీవల అక్షింతలు వేసినాగానీ, ఏపీలో వైసీపీ సర్కారు ‘తగ్గేదే లే’ అంటోంది. సరే, సలహాదారులు...