సూపర్‌స్టార్ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
సినిమా
హంట్ మూవీ రివ్యూ – యావరేజ్ డ్రామా
నటుడు సుధీర్ బాబు చాలా చిన్నగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఈరోజు తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. గతేడాది వచ్చిన ఆ...
‘అక్కినేని.. తొక్కినేని’ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన.. ఆరోజు నేను అన్న మాటలు..
ఇటివల వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో తాను చేసిన ‘అక్కినేని.. తొక్కినేని’ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. తాను అక్కినేని నాగేశ్వరరావుపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు....
‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా..’ కీరవాణికి పద్మశ్రీ పురస్కారంపై రాజమౌళి స్పందన
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. అన్నయ్యకు అవార్డు రావడంపట్ల ఆనందంగా ఉందని.. అయితే.....
బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమాకి కిక్కిచ్చే ధమాకా.. మాస్ మహారాజ్...
ప్రతి శుక్రవారం మారే రాతతో నిత్యం యుద్ధం చేస్తూంటారు నటీనటులు. సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు, స్థాయి రావాలంటే ఓర్పు.. కష్టం.. నమ్మకం.. టాలెంట్...
వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం...
రాజకీయం
రెండు కళ్ళు.! ఎన్టీయార్, ఏయన్నార్ పిచ్చోళ్ళు’ కాదు.!
తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీయార్ ఓ తిరుగులేని కథానాయకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడలేం. అలాగే, అక్కినేని నాగేశ్వరరావు...
పెళ్ళాల గోల.! వైసీపీ మహిళా నేతలు ఇలా తయారయ్యారేంటి.?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ మాజీ మంత్రి కొడాలి నాని ‘ప్రత్యేక శిక్షణ’ ఇస్తున్నట్టున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.! మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు ‘వైసీపీ మహిళా వారియర్స్’ చెలరేగిపోతున్న...
‘కొత్త భవనాలు.. ఫామ్ హౌస్ లు కాదు ముఖ్యం..’ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర...
మీరు మళ్లీ మాట్లాడితే.. నాలాంటి తీవ్రవాదిని మళ్లీ చూడరు: పవన్ కల్యాణ్
‘ఇప్పటికి రాష్ట్రాన్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపండి. మరోసారి ఏపీని విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని...
‘వారాహి’ రాకతో బెజవాడలో పోటెత్తిన ‘జన’ సంద్రం.! ఆ మంత్రులెక్కడ.?
‘ఆంద్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టనీయం..’ అంటూ మీడియా మైకుల ముందు పోజులు కొట్టిన మంత్రులెక్కడ.? ‘వారాహి’ రాకతో బెజవాడ జనసంద్రంగా మారిన దరిమిలా, వైసీపీ నేతలు ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టున్నారు. సాయంత్రానికి ఒకరొకరుగా మళ్ళీ...
ఎక్కువ చదివినవి
సూటిగా.. స్పష్టంగా..! బాలకృష్ణకు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ కౌంటర్..
వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులపై పరోక్షంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ‘ఆ రంగారావు.. అక్కినేని, తొక్కినేని..’ అంటూ చేసిన...
రెండు కళ్ళు.! ఎన్టీయార్, ఏయన్నార్ పిచ్చోళ్ళు’ కాదు.!
తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీయార్ ఓ తిరుగులేని కథానాయకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడలేం. అలాగే, అక్కినేని నాగేశ్వరరావు...
వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించి మెగాస్టార్ రేంజ్ ను మరోసారి...
కాంతార క్లైమాక్స్.. చిత్ర బృందానికే అనుభవమైతే..! వీడియో వైరల్..
చిన్న సినిమాగా తెరకెక్కి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ అద్భుతం. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత...
బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమాకి కిక్కిచ్చే ధమాకా.. మాస్ మహారాజ్ ‘రవితేజ’
ప్రతి శుక్రవారం మారే రాతతో నిత్యం యుద్ధం చేస్తూంటారు నటీనటులు. సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు, స్థాయి రావాలంటే ఓర్పు.. కష్టం.. నమ్మకం.. టాలెంట్ ముఖ్యం. ఇవి ఎన్ని ఉన్నా అదృష్టం...