Switch to English

బర్త్‌డే స్పెషల్‌ : తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్త

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే, తెలుగు సినిమా చరిత్ర గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడటం అసాధ్యం. తెలుగు సినిమా అనే ప్రయోగశాలలో కృష్ణ ఎన్నో ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తగా పేరు దక్కించుకున్నాడు.

తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు ఆయన్ను శాస్త్రవేత్తగా నిలిపాయి. కృష్ణ చేసిన ప్రయోగాలు ఎన్నో ఇప్పటికి ఫిల్మ్‌ మేకర్స్‌ కు ఆదర్శంగా నిలిచాయి. తెలుగు సినిమాకు కలర్స్‌ అద్దిన మొదటి ఫిల్మ్‌ మేకర్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్తమొదటి సినిమా స్కోప్‌ సినిమాను చేసింది కృష్ణ, తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్‌ సినిమా చేసింది కూడా కృష్ణనే. తెలుగు సినిమా రంగం మూస పద్దతిన వెళ్తున్న సమయంలో ధైర్య సాహసాలతో ఆయన చేసిన ప్రయోగాలు అద్బుతం అని చెప్పుకోవచ్చు.

దాదాపు 50 ఏళ్ల సినీ జీవితంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ సాధించిన విజయాలు, చేసిన సాహసాలు మరే హీరో గతంలో చేయలేదు, భవిష్యత్తులో చేయడం సాధ్యం కాదు. తెలుగులో మొదటి కౌబాయ్‌ చిత్రం, జేమ్స్‌ బాండ్‌ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.

24 సినిమాల్లో డబుల్‌ రోల్‌ పోషించిన కృష్ణ ఏడు సినిమాల్లో ట్రిపుల్‌ రోల్‌ కూడా పోషించి మెప్పించారు.

తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్తమోసగాళ్లకు మోసగాడు చిత్రం 56 దేశాల్లో విడుదల అయ్యి రికార్డు సాధించింది. అప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా అంత పెద్ద స్థాయిలో విడుదల అయ్యింది లేదు. హాలీవుడ్‌లో డబ్బింగ్‌ అయిన మొదటి ఇండియన్‌ సినిమాగా కూడా మోసగాళ్లకు మోసగాడు చిత్రం నిలిచింది.

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు తెలుగు సినిమాను ఏలుతున్న సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కృష్ణ తనదైన ప్రత్యేక ముద్రను వేసేందుకు కొత్త తరహా సినిమాలు చేయాలనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన క్రైమ్‌, జేమ్స్‌ బాండ్‌, కౌబాయ్‌ తరహా సినిమాలు చేసి ఇండస్ట్రీపై తన ముద్ర వేయడం జరిగింది.

తన తోటి హీరోలు అయిన శోభన్‌ బాబు, కృష్ణ రాజుల్లో నెం.1 హీరోగా నిలిచి సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ను దక్కించుకున్నారు.

తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్తకృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర మరో వందేళ్లు అయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. నిజంగా అల్లూరి సీతారామరాజు ఇలాగే ఉండేవాడా అన్నట్లుగా కృష్ణ నటించి మెప్పించారు. ఆ సినిమాను చేసేందుకు ఎన్టీఆర్‌ సైతం భయపడగా కృష్ణ చేసిన మరో సాహసం ఈ చిత్రం ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ మొత్తంలో మిస్‌ అయిన సినిమాగా అల్లూరి సీతారామరాజును చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు చిత్రం హాలీవుడ్‌ స్థాయి టెక్నీషియన్స్‌ ప్రశంసలు దక్కించుకుంది.

ఇక కృష్ణ సినీ జీవితంలో సూపర్‌ హిట్స్‌, ప్రయోగాలు, సాహసాల లెక్క తీస్తే చాంతాడంత జాబితా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా కృష్ణ సినీ జీవితం, ఆయన సక్సెస్‌లు, ప్రయోగాల గురించి రాస్తూపోతే 500 పేజీల పుస్తకం కూడా సరిపోదు అనడంలో సందేహం లేదు.

నేడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో ఆయన్ను శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు.

ఇక ఆయన తనయుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ తండ్రిపై ఉన్న అభిమానంను చాటుకున్నాడు. నేను ఎప్పటికి మీలా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను, నా ఎవర్‌గ్రీన్‌ సూపర్‌ స్టార్‌ మీరు, నాన్న మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశాడు. కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్‌ తన 27వ చిత్రంను పరశురామ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేయడంతో పాటు సినిమాకు టైటిల్‌గా సర్కార్‌ వారు వారి పాట అంటూ ఖారారు చేసినట్లుగా ప్రకటించారు.

కృష్ణ అల్లుడు సుధీర్‌ బాబు అల్లూరి సీతారామరాజు సినిమాలోని డైలాగ్‌ను చెప్పి మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఈ సందర్బంగా తెలుగు బులిటెన్‌ తరపున, ఆయన ఫ్యాన్స్‌ మరియు సినీ పరిశ్రమ తరపున కూడా సూపర్‌ స్టార్‌ కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నాం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...