Switch to English

మైఖేల్ రివ్యూ – విజువల్స్ గుడ్, విషయం నిల్

Critic Rating
( 2.25 )
User Rating
( 2.40 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

నటుడు సందీప్ కిషన్ గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. తన నుండి వస్తోన్న లేటెస్ట్ సినిమా మైఖేల్. ఈ చిత్రం డీసెంట్ అంచనాల మధ్య ఈరోజే విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

ముంబైలో ఒక గ్యాంగ్స్టర్ వద్ద పెరుగుతాడు మైఖేల్. తనకు జీవితంలో ఒకే గోల్ ఉంటుంది. తన ఫోకస్ ఎప్పుడూ దాని మీదే ఉంటుంది. అయితే చాలా మందికి మైఖేల్ గతం ఏంటనేది తెలీదు కూడా. మరి మైఖేల్ గతం ఏంటి? దాని తాలూకూ జ్ఞాపకాలు మైఖేల్ ను ఎలా ప్రభావితం చేసాయి. తన గోల్ ఏంటి? దాన్ని సాధించాడా లేదా? అన్నది తెలియాలి అంటే చిత్రం చూడాల్సిందే.

నటీనటులు:

తన వంతుగా సందీప్ కిషన్ ఈ చిత్రం కోసం చేయాల్సిందంతా చేసాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో దుమ్మురేపాడు. మైఖేల్, సందీప్ కిషన్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అనుకోవచ్చు. అయితే తన వంతుగా న్యాయం చేసినా చిత్రంలో అంత దమ్ము లేదనిపిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు ఈ చిత్రంలో చాలా పెద్ద పాత్రే దక్కింది. అయితే సహజంగా నటుడు కాని గౌతమ్ నుండి భారీ పెర్ఫార్మన్స్ లు ఆశించలేం. ఆ పాత్రకు కూడా సూట్ కాలేదు అనిపిస్తుంది.

విచిత్రంగా వరలక్ష్మి శరత్ కుమార్, విజయ్ సేతుపతిలకు అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే దక్కాయి. వాళ్ళ పాత్రలు ఉండేది కూడా కొద్దిసేపే. వరుణ్ సందేశ్ రోల్ కూడా అంతే. అంతగా ప్రాముఖ్యత లేదు. దివ్యంశ కౌశిక్ కు మంచి పాత్ర దక్కింది కానీ ఆమె న్యాయం చేయలేదు అనిపిస్తుంది. అనసూయకు రొటీన్ పాత్రే పడింది.

సాంకేతిక నిపుణులు:

రంజిత్ కథ విషయంలోనే తడబడ్డాడు. ఈ చిత్ర నరేషన్ లో కేజిఎఫ్ ఛాయలు కనిపిస్తాయి. ఆఖరి 30 నిముషాలు పక్కనపెడితే మైఖేల్ లో డ్రాగ్ ఫీల్ ఎక్కువ కనిపిస్తుంది. నరేషన్ కూడా స్లో గా ఉంది. గౌతమ్ మీనన్ కు అంత పెద్ద పాత్ర ఇచ్చి, వరలక్ష్మి, విజయ్ సేతుపతిలకు ప్రాధాన్యం లేని పాత్రలు ఎందుకు ఇచ్చారో అర్ధం కాదు. చిత్రాన్ని స్టైల్ గా ప్రెజంట్ చేయడం కంటే కథ మీద దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది. ఇక రెగ్యులర్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో తక్కువే.

ఈ చిత్రానికి ప్రధాన బలం అంటే సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. చిత్రం మొత్తం చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా సూపర్బ్. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • విజువల్స్

మైనస్ పాయింట్స్:

  • స్టోరీలైన్
  • గౌతమ్ మీనన్ పెర్ఫార్మన్స్
  • నెమ్మదైన కథనం
  • ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం

విశ్లేషణ:

సరిగా ఫోకస్ చేసి ఉంటే మైఖేల్ కచ్చితంగా ఒక కల్ట్ చిత్రం అయ్యే అవకాశాలు ఉండేవి. కానీ విజువల్స్ మీద పెట్టినంత శ్రద్ధ కథ మీద పెట్టలేదు అనిపిస్తుంది. డార్క్ థీమ్ లో నడిచే గ్యాంగ్స్టర్ చిత్రాలు నచ్చేవారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చేమో. మిగతా వారికి అంతగా రుచించే అవకాశాలు లేవు.

తెలుగు బులెటిన్.కామ్ రేటింగ్: 2.25

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...