Switch to English

బలపడిన అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,057FansLike
57,764FollowersFollow

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బలపడి వాయుగుండంగా మారి ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సీమ లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణ ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువ ఉండనుంది. నెల్లూరులో రెండో రోజు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అధికారులు 146 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు వెంకటగిరి, నెల్లూరు ప్రాంతాలకు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈరోజు కూడా విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Robinhood: ‘లేటైనా పర్లేదు.. హిట్ కావాలి’ అభిమాని పోస్టుపై వెంకీ కుడుముల...

Robinhood: నితిన్-శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంక కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమాపై ఓ అభిమాని...

మన స్కూలు. మన కడప.! పవన్ కళ్యాణ్ దాతృత్వమిదీ.!

కడప జిల్లాలో జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పేరుతో...

Game Changer: ఇంగ్లాండ్ లో ‘గేమ్ చేంజర్’ హవా.. అడ్వాన్స్ సేల్స్...

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’పై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటివల విడుదలైన టీజర్ తో...

Allu Arjun: ‘పవన్ బాబాయ్ కి థ్యాంక్స్..’ పుష్ప సక్సెస్ మీట్లో...

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. తొలిరోజు...

సౌత్ ఇండియాను సమంత వదిలేస్తోందా..?

సమంత చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఖుషీ సినిమాకు ముందు దాదాపు ఏడాదికి పైగా బ్రేక్ తీసుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఒక...

రాజకీయం

హీరోయిజం అంటే ఇదీ: జనసేనాని పవన్ కళ్యాణ్.!

హీరోలంటే, తెరపై ఫైట్లు చేసేవాళ్ళు కాదు.. సినిమా హీరోగానే చెబుతున్నాను నేను.! నా దృష్టిలో నా తల్లి హీరో. నా తండ్రి హీరో. చదువు చెప్పే గురువు హీరో.! ఇదీ జనసేన అధినేత...

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. లోకేష్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు..!

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఈ నిర్ణయం చుట్టూ ఎంతో మంది స్టూడెంట్ల ఆవేదన దాగుంది. ఇన్ని రోజులు పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ మధ్యాహ్న భోజనం అమలులో ఉండేది. కానీ...

పోర్టుని మింగేసిన వైసీపీ తిమింగలం: కొరడా ఝుళిపిస్తున్న చంద్రబాబు సర్కార్.!

దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.....

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు...

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 50 రోజులు.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు....

ఎక్కువ చదివినవి

Ram Gopal Varma: నేనెక్కడికీ పోలేదు.. అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి కథలు రాసుకుంటా: ఆర్జీవీ

Ram Gopal Varma: ‘మనిషికో ఆలోచన ఉంటుంది.. అలానే వేలల్లో పోస్టులు చేశాను. ఏడాది క్రితం చేసిన పోస్టులకు ఇప్పుడు ఎవరో నలుగురి మనోభావాలు దెబ్బతినడం.. కేసు పెట్టడమేంట’ని దర్శకుడు రామ్ గోపాల్...

పుష్ప-2 ఫ్లెక్సీలపై జగన్ ఫొటో.. దేనికి సంకేతం..?

పుష్ప-2 మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. మూడేండ్ల తర్వాత ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. కాగా నిన్న రాత్రి నుంచే ప్రీమియర్స్ కూడా వేశారు. దాంతో సినిమా కోసం తెలుగు...

Earthquake : తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం

Earthquake : నేడు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెకన్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. కొందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, మరి కొందరు భూకంప భయంతో వీధుల్లోకి...

BalaKrishna: మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోయిందా..!? క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

BalaKrishna: నందమూరి వంశం మూడో తరం.. నటరత్న ఎన్టీఆర్ మనవడు.. నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రానుందనే విషయం తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవం కూడా...

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 50 రోజులు.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు....