Switch to English

గుండె పోటు వర్సెస్ గొడ్డలి పోటు.. సీబీఐ విచారణ దారెటు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో అధికార వైసీపీని గెలిపించిన అంశాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య చుట్టూ జరిగిన రాజకీయం కూడా ఒకటి. చంద్రబాబే ఆ హత్య చేయించాడని అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాదు కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం వైఎస్ వివేకానందరెడ్డిని చంపించేసి, సింపతీ కొట్టేశారన్నది అప్పట్లో టీడీపీ చేసిన ఆరోపణ. ఏది నిజం.? అసలు వైఎస్ వివేకానందరెడ్డి ఎలా చనిపోయారు.? రెండేళ్ళు గడిచింది.. ఇంతవరకూ ‘క్లూ లెస్’ కేసుగానే వుందిది.

వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ తొలుత ప్రచారం జరిగింది. మీడియాలో ఈ వార్తే ముందుగా వచ్చింది. వైసీపీ ముఖ్య నేతలూ ఈ దిశగానే సంతాపం ప్రకటించేశారు. కానీ, గుండె పోటు కాదది.. గొడ్డలి వేటు.. అని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డి చంపబడ్డారు. అంత కిరాతకంగా అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది.? రక్తపు మరకలు తుడిచే ప్రయత్నం ఎందుకు జరిగింది.? గొడ్డలి వేటుని, గుండెపోటుగా నమ్మించేందుకు ప్రయత్నించిందెవరు.? అన్న ప్రశ్నల చుట్టూ జరగాల్సిన స్థాయిలో విచారణ జరిగితే, ఎవరి ‘హస్తం’ ఇందులో వుందో ఇట్టే తేలిపోతుంది.

సీబీఐ చేతికి వెళ్ళినా, విచారణ నానుతూనే వుందంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. రాష్ట్రానికి సంబంధించి ‘సిట్’ తేల్చిందేమీ లేదు. సీబీఐ విచారణ జరుగుతోంది.. ఆ విచారణ చుట్టూ రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యమా.? అసలు ఈ కేసు ఇంత కాంప్లికేట్ ఎందుకు అవుతోంది.? అంటూ రాష్ట్ర ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్నారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి. అంటే, తన కుటుంబంలో జరిగిన హత్యకు సంబంధించి నిందితులెవరో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వుండీ తేల్చలేకపోతున్నారంటే ఏమనుకోవాలి.? ‘సీబీఐ విచారిస్తోంది.. మాకేంటి సంబంధం.?’ అంటూ అధికార పార్టీ అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేస్తోంది. సీబీఐకి వెళ్ళకముందు రాష్ట్ర ప్రభుత్వమే కేసు విచారణ చేపట్టింది కదా.? ఏం నిజాలు తేలినట్టు.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....