Switch to English

అబ్జర్వేషన్‌: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇంకెన్నాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

ప్రయాణీకులు నానా కష్టాలూ పడుతున్నారు.. ఒకదాని వెంట ఇంకోటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. అయినా, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడంలేదు. ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితే కన్పించడంలేదు. రోజులు గడుస్తున్నాయి.. కార్మికులకు జీతాలు అందక విలవిల్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. అంటూనే, ప్రయాణీకుల ప్రాణాల్ని గాలికొదిలేసింది తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం.

వ్యవహారం కోర్టుదాకా వెళ్ళినా అక్కడా ఏమీ తేలని పరిస్థితి. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమా.? చట్టబద్ధమా.? అన్నదానిపై సందిగ్ధతే వీడటంలేదు. ఈలోగా ఆర్టీసీ మరింతగా నష్టాల్లో కూరుకుపోతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారంటే.. అది వేరే వ్యవహారం. ఇప్పుడు ఆ స్థాయిలో ఎక్కువ కాలంలో సమ్మె చేసే పరిస్థితి వుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

పలువురు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. మరికొందరు పరిస్థితుల్ని చూసి ఆందోళనతో గుండె ఆగి మరణిస్తున్నారు. అయినా, సమ్మె ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. అసలు ఆర్టీసీ అనేది తెలంగాణలో వుంటుందా.? లేదా.? అనేదాని మీదా క్లారిటీ లేని దుస్థితి.

నిజానికి, సరైన ప్రయాణ సాధనాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం, ఆర్టీసీకి మద్దతుగానో.. ప్రభుత్వానికి మద్దతుగానో నినదించాలి. కానీ, ఆ పరిస్థితీ కన్పించడంలేదు. కాస్తో కూస్తో ఆర్టీసీ కార్మికులకే మద్దతుని సాధారణ ప్రజానీకం ప్రకటిస్తున్నా.. అది ‘ఎలివేట్‌’ కావడంలేదని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.

మరోపక్క, ప్రజలు ఆర్టీసీ సమ్మెను పూర్తిగా తప్పుపడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి ఇద్దరి పంతం ఎన్నో ప్రాణాలు పోవడానికి కారణమయ్యింది. ప్రభుత్వం ఆలోచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.. ఆర్టీసీ ఇకపై తెలంగాణలో అంతర్ధానమైపోయినట్లే. అద్భుతం జరిగితే తప్ప, ఈ సమ్మె ఆగే పరిస్థితి లేదు. కానీ, ఆ అద్భుతం జరిగేదెలా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Bengaluru: ‘రామేశ్వరం కెఫె బ్లాస్ట్’లో బాంబర్ అరెస్ట్.. పట్టించిన ‘టోపీ’

Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ...