ఆయన సినిమాలో హీరో అవ్వాలనుకుంటున్న స్టార్స్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,407FansLike
57,764FollowersFollow

సినిమాలు అందరు చేస్తారు కానీ ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు మాత్రం చాలా తక్కువమంది తీస్తుంటారు. అలాంటి వారిలో తాను ఒకడిని అని తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ ముందు వరకు అతనెవరో కూడా తెలియదు.. ఆ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు పరిశ్రమలో మరో అద్భుతమైన దర్శకుడు పుట్టుకొచ్చాడని అర్ధమైంది.

అంతేకాదు తొలి సినిమా కోసం ప్రొడక్షన్ హౌజ్ ల చుట్టూ తిరిగిన సందీప్ వంగా ఇప్పుడు బడా ప్రొడ్యూసర్ సైతం అతనితో సినిమా చేసేలా సత్తా చాటుతున్నాడు. అర్జున్ రెడ్డితో మొదలు పెట్టి కబీర్ సింగ్, యానిమల్.. సందీప్ సినిమా అంటే ఇలానే ఉంటుంది అని కేవలం మూడంటే మూడు సినిమాలతో తనకంటూ ఒక కల్ట్ మార్క్ సెట్ చేసుకున్నాడు.

ఆయన సినిమాలే కాదు ఆయన ఇంటర్వ్యూస్ కూడా అంతే బోల్డ్ గా ఉంటాయి. ఫిల్టర్ లేని మాటలు.. మొహమాటం లేని సమాధానాలు ఇది సందీప్ వంగా స్టైల్. ఆయన సినిమాల్లో హీరోలు ఎందుకు అంత వైలెంట్ గా ఉంటారన్నది ఆయన్ని చూస్తేనే అర్ధమవుతుంది. యానిమల్ హిట్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ ప్లాన్ చేస్తున్న సందీప్ వంగాతో సినిమాకు హీరోలంతా రెడీ అనేలా ఉన్నారు. డైరెక్టర్ గా ఈ రేంజ్ పాపులారిటీ అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెచ్చుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. తప్పకుండా సందీప్ నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ హైట్స్ చేరుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

విరోష్ సేవా సందేశం: దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతగా విరోష్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నటి రష్మిక  మందన్న జంట తమ వివాహం...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

రఘురామకి ఫ్రాక్చర్.! థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, ఎముకలే వుండకూడదు కదా.?

ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు.. ప్రస్తుతం అత్యంత గౌరవ ప్రదమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ...

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంలో పాల్గొన్న లోకేష్ దంపతులు

మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో...