Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,456FansLike
57,764FollowersFollow

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, నిహారిక వ్యక్తిగత జీవితంపై చేసిన నిర్లక్ష్యపు వ్యాఖ్యలు, రామ్ చరణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ లను ఉద్దేశించి చేసిన అహంకారపు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ముఖ్యంగా మెగాభిమానులు, పవన్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అనుదీప్ పై చర్యలకు ఉపక్రమించారు. అనుదీప్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుని కలిసి ఫిర్యాదు చేశారు.

అయితే.. రెండు, మూడు రోజులుగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ అనుదీప్ పై లీగల్ గా చర్యలకు కూడా సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలో అనూహ్యంగా అనుదీప్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాప్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘నేను చేసిన వ్యాఖ్యలు చాలా మందిని బాధించాయి. ముఖ్యంగా నేను అప్లోడ్ చేసిన వీడియోలో చేసిన వ్యాఖ్యలు అందరినీ బాధించాయి. ఎవరైనా నా వ్యాఖ్యలతో బాధపడిన అబిమానులకు క్షమాపణలు చెప్తున్నాను. ఎవరినీ బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. షోలో భాగంగా జరిగిపోయింది. నా క్షమపణలు తర్వాత పరిస్థితులు నార్మల్ అవుతాయని భావిస్తున్నాను. ఎవరైతే నా వ్యాఖ్యల వల్ల బాధకు గురయ్యారో వారికీ క్షమాపణలు చెప్తున్నాను. ఇక నుంచి ఈ తరహా వ్యాఖ్యలు చేయను.. జాగ్రత్తగా ఉంటా’నని వీడియో విడుదల చేశారు. అయితే..

అనుదీప్ క్షమాపణలు చెప్పినా కూడా అభిమానులు ఎవరూ శాంతించడం లేదు. సోషల్ మీడియా వేదికగానే ఇది చాలదు.. నీకు శిక్ష పడాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమాన హీరోలపై కామెంట్స్ చేయడం తర్వాత సారీ చెప్పడం పరిపాటైపోయిందని అంటున్నారు. స్టాండప్ కామెడీలో పేర్లతో సహా వెటకారం చేసి.. క్షమాపణల వీడియోలో మాత్రం పేరు పేరునా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని కూడా అంటున్నారు. సారీ, అంటూ వీడియో విడుదల చేసినా చట్టపరంగా తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

సినిమా

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

రాజకీయం

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

ఎక్కువ చదివినవి

కష్టాల నుంచి సీఎం కుర్చీ వరకు: తమిళనాడు సీఎం విజయ్ విజయ ప్రయాణం

విజయం అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, పోరాటాలు దాగి ఉంటాయి. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జీవిత...

“జగదేక వీరుడు అతిలోక సుందరి”..పై నాని ఎమోషనల్ వీడియో!

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్స్‌గా మాత్రమే కాదు.. ఒక యుగంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో Jagadeka Veerudu Athiloka Sundari ఒకటి. మెగాస్టార్ Chiranjeevi హీరోగా, దివంగత...

Daily Horoscope: కన్య రాశివారికి ఉద్యోగంలో ప్రశంసలు.. ధనుస్సు రాశివారికి కొత్త పరిచయాలతో లాభాలు

మే 14 , 2026 గురువారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపించనుంది. కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు దూరమవడం, ఓటీటీ ప్రభావం, హీరోల సినిమా...

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలకు విజయ్ రిప్లై.. హృదయపూర్వక కృతజ్ఞతలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ అభినందనలు...