వామ్మో !! శ్రియ .. బాల్కనీ కూడా వదలవా !!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

గ్లామర్ భామ శ్రియ ఎవ్వరం ఈ మధ్య మరి జోరుమీదుంది .. లేటెస్ట్ గా బికినిలో బీచ్ లో డాన్స్ చేసి షాకిచ్చిన ఈ అమ్మడు .. అది మరవకముందే .. ఈ సారి బాల్కనీ లో షార్ట్ డ్రెస్ లో డాన్స్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఆ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎందుకు శ్రియలో ఇంత ఉత్సాహం అని అందరు షాక్ అవుతున్నారు. హీరోయిన్ గా దాదాపు 15 ఏళ్ల పాటు సౌత్ లో ఓ ఊపు ఊపేసిన శ్రియ కు ఈ మధ్య క్రేజ్ తగ్గింది. దానికి తోడు వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గడంతో ఈ మద్యే పెళ్లి చేసుకుని భర్త తో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంది.ఏ మాత్రం గ్యాప్ దొరికిన ఈ అమ్మడు పర్యాటక ప్రాంతాల్లో తిరగడం .. అక్కడ ఎంజాయ్ చేయడం .. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులకు కొత్త ఎనర్జీ ఇవ్వడం శ్రియ స్టైల్.

Also Read: బాబోయ్ .. బికినిలో శ్రియ చిందుల దుమారం !!

ఇప్పుడు అలాగే ఈ అమ్మడు తాజగా తన రూమ్ బాల్కనీ లో ఓ హాట్ హాట్ డాన్స్ నంబర్ చేసింది. దానికి బార్సిలోనా లో వాన పడుతున్న మరో రోజు అంటూ వీడియొ కింద క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ వీడియొ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం .. వెంటనే అది వైరల్ గా మారడం రెండు జరిగిపోయాయి .. ప్రస్తుతం శ్రియ బికినీ డాన్స్ మరవకముందే .. ఈ బాల్కనీ డాన్స్ షాకిస్తుంది. ఇక సినిమాల విషయం గురించి చెప్పాలంటే తెలుగులో ఓ సినిమాలో నటించేందు ఓకే చెప్పిన శ్రియ అటు హిందీలో కూడా మరో సినిమా చేస్తుంది.

6 COMMENTS

సినిమా

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘జెట్లీ’ని ఆపారు.. ‘పెద్ది’ని కూడా ఆపుతారా..? నిర్మాత ఏమంటున్నారు..?

Tollywood: ప్రేక్షకులకు వినోదం అందించాలంటే చిత్రం ప్రదర్శన కావాలి. ప్రేక్షకాదరణకు నోచుకోవాలంటే ప్రదర్శన జరగాలి. అసలు దర్శక-నిర్మాతలు తీసే సినిమా ప్రదర్శన కావాలంటే ఉండాల్సింది ధియేటర్లు. అక్కడ ప్రదర్శన జరిగితేనే అంతిమ ఫలితాలు,...

వైజాగ్‌లో డిజిటల్ విప్లవం ప్రారంభం… 2047 లక్ష్యాలపై లోకేష్ ఫోకస్

విశాఖపట్నం: భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఒక కీలక మలుపు తిరిగిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh తెలిపారు. Google ఆధ్వర్యంలో విశాఖలోని Novotel Visakhapatnam Varun Beach లో నిర్వహించిన...

Varanasi: బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు.. ట్రెక్కింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

Varanasi: మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో...

విమానయాన రంగానికి హెచ్చరిక సంకేతాలు… టికెట్ ధరలు పెరగనున్నాయా?

దేశీయ విమానయాన రంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. Air India, IndiGo, SpiceJet సంస్థలు కార్యకలాపాలను కొనసాగించడం కష్టసాధ్యమవుతోందని సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇది కేవలం సాధారణ హెచ్చరిక కాకుండా, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక...

“ఆరోగ్యం ముఖ్యం… విశ్రాంతి తప్పనిసరి”: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు సూచనలు

శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanను ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పరామర్శించి, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి...