Switch to English

మహేష్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

కాంట్రవర్షియల్ క్వీన్ గా శ్రీరెడ్డికి బిరుదు ఇవ్వొచ్చు. కాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాలలో పరిచయం చేసిన శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా బైఠాయించి పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత నిర్మాతల కొడుకులు, కొంత మంది స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చాలానే సంచలన వ్యాఖ్యలు చేసింది.

కొంత కాలం తర్వాత ఇక్కడ పెద్ద మైలేజ్ రాకపోవడంతో చెన్నై చెక్కేసి అక్కడ కోలీవుడ్ నటులపై కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేసింది. మళ్ళీ టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై, తన వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

ఇక ఇప్పుడు తాజాగా తన ఫోకస్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై పెట్టింది. అయితే ఈసారి నెగటివ్ గా కాదు, పాజిటివ్ గా. రీసెంట్ గా సైమా అవార్డ్స్ కు మహేష్ విచ్చేశాడు. సిమ్లా ఆపిల్ లా ఉన్నాడు బాబు అని కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో...

థియేటర్లపై ఆంక్షలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

తెలుగు రాష్ట్రాల్లో మెల్ల మెల్లగా సినిమాల హడావుడి మొదలు అయ్యింది.. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ...

వీడియో : పుష్ప ట్రైలర్ టీజ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు...

బిగ్ బాస్ లీక్ : టికెట్‌ టు ఫినాలే దక్కింది అతడికే

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి మరో లీక్ వచ్చింది. సీజన్ ఆరంభం నుండి లీక్ ల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా కీలకమైన...

అన్ స్టాపబుల్: బాబాయ్ – అబ్బాయ్ మాస్ జాతర

ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్. ఈ షో నుండి ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. మోహన్ బాబు, నాని...

రాజకీయం

మూడు రాజధానులపై ‘మోజు’ తీరలేదింకా.!

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు.. మూడు రాజధానుల విషయంలో. రాజధాని సంగతి దేవుడెరుగు.. కనీసం, రాష్ట్రంలో రోడ్లకు పడ్డ గుంతల్ని బాగు చేయలేని దుస్థితి ఓ వైపు...

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

ఎక్కువ చదివినవి

ఆర్ ఆర్ ఆర్, పుష్ప.. కీలక డేట్స్ చెప్పేసారుగా

డిసెంబర్ నుండి వరసగా పెద్ద చిత్రాలు బాక్స్ ఆఫీస్ నందు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ విడుదల...

తెలుగు సినిమా ప్రమోషన్స్ లో స్వల్ప మార్పులు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిసెంబర్ నుండి మొదలై వరసగా టాప్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 2న అఖండతో మొదలైన టాప్ చిత్రాలు సంక్రాంతికి పీక్స్ కు చేరనున్నాయి. దీంతో ప్రమోషన్స్ కూడా...

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ చెప్పిన మాటలకే ప్రియాంక, కాజల్ కు ఎదురుతిరిగిందా?

బిగ్ బాస్ సీజన్ 5 లో 12 వారాలు ముగిసాయి. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంకా హౌజ్ లో ఏడుగురు ఉన్నారు. షణ్ముఖ్ కెప్టెన్ కాబట్టి ఈసారి నామినేషన్స్ లో తనను...

రాధే శ్యామ్ నుండి మెలోడీ ట్రీట్ కు సిద్ధమా?

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ప్యాన్ ఇండియా రొమాంటిక్ పీరియడ్ డ్రామా రాధే శ్యామ్. ఈ చిత్రాన్ని జనవరి 14న ఐదు భాషల్లో విడుదల చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటిదాకా రాధే...

చిరు గాడ్ ఫాదర్ గురించి భారీ అప్డేట్ ఇచ్చిన థమన్

ప్రస్తుతం ఎస్ ఎస్ థమన్ ఫ్లో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ముట్టుకుంటే అది బంగారమవుతోంది. దేనికి సంగీతం అందిస్తే ఆ పాట చార్ట్ బస్టర్ అవుతోంది. తన కెరీర్ లో...