Switch to English

శ్రీహాన్‌తో సిరి.! ఈ ముద్దుల గోలేంటి బిగ్ బాస్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

అసలే బిగ్ బాస్ రియాల్టీ షో మీద ‘బ్రోతల్ హౌస్’ అనే విమర్శలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఆ విమర్శలు అత్యంత జుగుప్సాకరమే అయినా, ఆ మచ్చని చెరిపేసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించడంలేదు బిగ్ బాస్ నిర్వాహకులు. మరీ, అంత దారుణమైన కామెంట్స్ బిగ్ బాస్ మీద చేయడం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ.

అసలు విషయానికొస్తే, బిగ్ బాస్ రియాల్ట షో ఆరో సీజన్ తాజా ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్‌ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసే వ్యవహారాలు నడుస్తున్నాయి. కంటెస్టెంట్ శ్రీహాన్‌ని కలిసేందుకు అతని ప్రియురాలు సిరి వచ్చింది. తన వెంట, ఓ చిన్న బాబుని కూడా తీసుకొచ్చింది సిరి. పేరు చైతూ. ‘డాడీ..’ అంటూ శ్రీహాన్‌ని పిలిచాడు చైతూ. సిరిని ‘మమ్మీ’ అంటున్నాడు.

ఇంతకీ ఎవరా చైతూ.? సిరి మేనమామ కొడుకు అట. గత సీజన్‌లోనే ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. అప్పట్లో సిరి కంటెస్టెంట్‌గా వుండేది. ఆ సమయంలో సిరి, షన్నూతో నడిపిన ‘బిగ్ బాస్ రొమాన్స్’ పెను సంచలనం. కానీ, శ్రీహాన్ – సిరి మధ్య ప్రేమ తగ్గలేదు. శ్రీహాన్ కోసం అతని పేరుని తన మెడ మీద పచ్చబొట్టుగా వేయించుకుంది.

బ్లాక్ శారీలో సిరి ఏంజెల్‌లా వుందనడం అతిశయోక్తి కాదేమో. ఇక, శ్రీహాన్ – సిరి.. ఇద్దరూ మద్దుల కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఎడాపెడా ముద్దుల్లో మునిగిపోయారు. మరోపక్క, బుడ్డోడు చైతూ, హౌస్‌లోని కంటెస్టెంట్లందర్నీ ఇమిటేట్ చేసి పడేశాడు.. బోల్డంత ఫన్ ఇచ్చాడు. బుడ్డోడేగానీ.. మమా గట్టోడు చైతూ.

కీర్తి భట్ కోసం ఆమె స్నేహితుడు మహేష్ వచ్చాడు. ఇద్దరి మధ్యా ‘మనోహరా..’ అంటూ సాగే సాంగ్ వేసుకున్నాడు బిగ్ బాస్. చాలా ఎమోషనల్ అయ్యింది కీర్తి భట్. ‘టైటిల్ గెలవాలి’ అంటూ మహేష్ ఆకాంక్షించాడు కీర్తిని ఉద్దేశించి. మరో కంటెస్టెంట్ ఇనాయాకి ఆమె తల్లి రాకతో పట్టరాని ఆనందం కలిగింది.

ఇవి కాక, యోగా టీచర్‌గా రేవంత్, ఫ్లర్టింగ్ టీచర్ శ్రీహాన్.. టాస్కులు చేశారు.. కంటెస్టెంట్లు ఓ మోస్తరుగా ఈ టాస్కుల్లో అలరించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....