Switch to English

‘కుల’ పిచ్చిని బయటపెట్టుకున్న శ్రీరెడ్డి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండే శ్రీరెడ్డి, ఎట్టకేలకు తన ‘కుల పిచ్చి’ని బయటపెట్టుకుంది. పవన్‌ కళ్యాణ్‌ ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, తమన్నా సింహాద్రి అతనికి మద్దతు పలికిందనీ, ఆ తమన్నా సింహాద్రికి ‘కాపు’ కోణంలోనే చిరంజీవి మద్దతు పలికారనీ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.

నిజానికి, శ్రీరెడ్డి తనకు మెగా కాంపౌండ్‌ మీద వున్న అక్కసుని మరోమారు బయటపెట్టుకుంది. దాంతోపాటుగా, ఆమెలో వున్న ‘కుల పిచ్చి’ కూడా బయటపడింది. అన్నిచోట్లా వన్నట్లే ‘కుల అభిమానం’ సినీ పరిశ్రమలో కొంత మేర వుంటే వుండొచ్చుగాక. కానీ, అది ‘కుల పిచ్చి’గా మాత్రం ఎక్కడా కన్పించదు.

చిరంజీవికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన చాలామంది ప్రముఖులు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారే. ఆ విషయం సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు. చిరంజీవిని అన్నయ్యా.. అని పిలిచే శ్రీకాంత్‌ది ఏ సామాజిక వర్గం.? రవితేజది ఏ సామాజిక వర్గం.? పవన్‌ కళ్యాణ్‌ అయితే, ఎన్నికల సమయంలో కూడా ‘నేను కులాలకు అతీతం’ అని చెప్పుకున్నారు.

చిరంజీవి మీద ప్రజారాజ్యం సమయంలోనూ ‘కాపు’ ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఒక్కటి మాత్రం నిజం, శ్రీరెడ్డి.. పవన్‌ కళ్యాణ్‌ మీద, అతని తల్లి మీద జుగుప్సాకరమైన ఆరోపణలు చేయడానికి కారణం ఆమెకున్న ‘కుల పిచ్చి’. ఆ పిచ్చి కారణంగానే, ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవిపైనా ‘కులం’ పేరుతో ఆరోపణలు చేస్తోందని అనుకోవాలేమో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో రాధిక శరత్ కుమార్

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల చేసింది. 15 మందితో ఈ లిస్టు ని విడుదల చేయగా.. తమిళనాడులో 14, స్థానాలకు పుదుచ్చేరిలో...