ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి .. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పై హాట్ హాట్ కామెంట్ చేసి పెద్ద దుమారమే రేపింది. తాజగా ఆమె మరో ట్విట్ చేసి సంచలనం రేపింది. ఆ ట్విట్ ని చుసిన నెటిజన్స్ .. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ శ్రీరెడ్డి లేటెస్ట్ సంచలనం ఏమిటో తెలుసా .. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో గుడ్ నైట్ చెబుతూ .. షాకిచ్చే పోజులో నిద్ర పోతున్నట్టు ఉన్న ఫోటోని పెడుతూ .. గుడ్ నైట్ చెప్పింది.
అంతటితో ఆగకుండా ప్రతి రాత్రిని ఎంజాయ్ చేయండి .. ఎలా అంటే .. ప్రతి రాత్రి మీ తొలిరాత్రి లగే !! ఫీల్ అవ్వండి .. మీ భార్యతో .. అందరికి గుడ్ నైట్ అంటూ ఘాటు కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. దాంతో పాటు ఓ తమిళ హాట్ సన్గ్ కు నైటీ లో అందాలు ఆరబోసింది ఈ అమ్మడు.