Switch to English

Sreeleela: ‘ఆ స్టార్ హీరోకు నేను వీరాభిమానిని..’ ఇష్టాఇష్టాలు వెల్లడించిన శ్రీలీల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,030FansLike
57,197FollowersFollow

Sreeleela: తాను హీరో బాలకృష్ణ (Bala Krishna) కు వీరాభిమానిని అని టాలీవుడ్ (Tollywood) లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) అంటోంది. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, ఇష్టాఇష్టాల గురించి వివరిస్తూ.. ‘నేను ఎప్పుడూ నలుగురిలో ఉండాలని కోరుకుంటాను. అందుకు తగ్గట్టే సినిమా రంగంలోకి వచ్చాను. ప్రస్తుతం నేను చాలా బిజీ. చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఏ సినిమా సెట్ లో ఉన్నానో నేనే కన్ఫ్యూజ్ అయ్యేంతగా ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం సంతోషంగా ఉంది’.

‘నేను మొదటి నుంచీ బాలకృష్ణ (Bala Krishna) గారికి వీరాభిమానిని. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తున్నాను. ఆయన వ్యక్తిత్వంతో ఇంకా అభిమానిని అయ్యాను. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. ఆయనతో నటించే సన్నివేశాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను. డైలాగ్స్ విషయంలో తప్పులు దొర్లకుండా చూసుకుంటున్నా. సినిమాలో నా పాత్ర గురించి తెలిసాక అందరూ ఆశ్చర్యపోతారు’ అని అంటోంది.

రవితేజ (Raviteja) తో ధమాకాలో నటన, డ్యాన్స్ తో యూత్ హాట్ ఫేవరేట్ అయిపోయింది శ్రీలీల. ప్రస్తుతం మహేశ్ (Mahesh), రామ్, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

53 COMMENTS

 1. Nhận ngay 150% tiền thưởng nạp lần đầu
  lên đến 2,888 triệu đồng tại Quay Hũ, Slot Game.

  Nhiều giải thưởng Jackpot lũy tiến và cơ hội thắng cao
  hơn. Cùng với đó, Fb88vn hỗ trợ liên kết đa ngân hàng, giúp thời gian xử lý giao dịch trở nên nhanh chóng hơn. Và rất nhiều chương
  trình khuyến mãi khác vô cùng đa dạng. Chỉ cần chọn mục “Thẻ game”, và điền các thông tin gồm mã
  thẻ và số seri thẻ, chọn mệnh giá thẻ nạp tối thiểu là 50 nghìn đồng đến tối đa
  50 triệu đồng. Nhà cái sử dụng
  đa dạng các phương thức thanh toán, nhằm tạo sự thuận lợi cho người chơi.
  Vì vậy, nếu bạn thật sự đam mê và có kiến thức trong lĩnh vực này, thì việc trở thành đại lý là điều
  hết sức được khuyến khích. Tất nhiên, trong những lĩnh vực kinh doanh dạng thế này, sẽ không ít
  những tin đồn thất thiệt nhằm triệt hạ uy tín của nhà cái.
  Cộng đến với những đặc điểm hoàn hảo
  kể lên sự uy tín của Fb88 ngay thôi nào!
  Tuy hiện tại Việt Nam chưa thật sự cho phép lĩnh vực này hoạt động, nhưng tham gia các trò chơi
  tại Fb88vn một cách vừa phải, thì bạn hoàn toàn không dính
  đến vấn đề pháp lý.

 2. hello there and thank you for your info – I’ve definitely picked up anything new from right here.
  I did however expertise a few technical points using this website, as
  I experienced to reload the site lots of times previous to I could get it to load correctly.

  I had been wondering if your web host is OK? Not that I am complaining, but sluggish loading instances times will sometimes affect your placement in google
  and can damage your high-quality score if ads and marketing with Adwords.
  Anyway I’m adding this RSS to my e-mail and can look out for much more of
  your respective intriguing content. Ensure that you
  update this again very soon.

 3. Magnificent goods from you, man. I’ve understand your stuff previous to and you are just too fantastic.

  I really like what you have acquired here, certainly like what you are stating
  and the way in which you say it. You make it entertaining and you
  still take care of to keep it sensible. I can’t wait to
  read much more from you. This is really a wonderful web site.

 4. First of all I want to say wonderful blog! I had a quick question which I’d
  like to ask if you do not mind. I was interested to know how you center yourself and clear
  your head before writing. I’ve had a difficult time clearing
  my mind in getting my ideas out. I truly do take pleasure in writing but it just seems like the first 10 to 15 minutes are usually wasted just trying to figure out how to
  begin. Any ideas or hints? Appreciate it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej-Lavanya: మెగా సందడి.. ఘనంగా వరుణ్-లావణ్య నిశ్చితార్ధం

Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) -లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఒక్కటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్ధం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్...

Kevvu Karthik: ఓ ఇంటివాడైన ‘జబర్దస్త్’ ఫేమ్ కెవ్వు కార్తీక్

Kevvu Karthik:'జబర్దస్త్' కమెడియన్ కెవ్వు కార్తీక్( Kevvu Karthik) వివాహం ఘనంగా జరిగింది. తన సహచరి శ్రీలేఖ మెడలో గురువారం కార్తీక్ మూడు ముళ్ళు వేశాడు.....

Nayanthara: పెళ్లిరోజు.. నయన్ కు విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్.. పిక్స్ వైరల్

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) -దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Sivan) వివాహబంధంతో ఒక్కటై ఏడాది గడిచింది. వీరు గతేడాది అక్టోబర్ లో...

Chiru Leaks: చిరు లీక్స్.. తో ప్రమోషనల్ ట్రెండ్ సెట్టర్ గా...

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ట్రెండింగ్.. వైరల్ కి కాదేదీ అనర్హం. క్షణాల్లో అందరి అర చేతిలోకి వచ్చి గ్లోబ్ చుట్టేస్తది. కామన్ పీపుల్ కొత్తదనంతో...

Megha Akash: వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న మేఘా ఆకాష్?.. వరుడు ఎవరంటే?

Megha Akash: తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మేఘా ఆకాష్(Megha Akash). యంగ్ హీరో నితిన్( Nithin) తో ' లై ' సినిమా...

రాజకీయం

YS Bhaskar Reddy: వైయస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన సిబిఐ కోర్టు

YS Bhaskar Reddy: వైయస్ భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy) కి సిబిఐ( CBI) కోర్టు షాక్ ఇచ్చింది. మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy) హత్య కేసులో...

నారా లోకేష్ రేంజ్ పెంచుతున్న వైఎస్సార్సీపీ.!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం పాదయాత్ర’ అంచనాలకు మించి అత్యద్భుతంగా సాగుతోందని తెలుగుదేశం పార్టీ చెప్పడంలో వింతేముంది.? వైసీపీ అయితే, యువగళం పాదయాత్రలో జనం కనిపించడంలేదని అంటోంది. వేలాదిగా...

YS Avinash Reddy: ఇదీ ట్విస్ట్ అంటే.! అవినాశ్ రెడ్డి అరెస్టు, విడుదల.!

YS Avinash Reddy: గత శనివారమే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందట. అలాగని టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రతి శనివారం సీబీఐ యెదుట కడప ఎంపీ...

Margadarsi Scam: మార్గదర్శి స్కామ్.! అడ్డంగా బుక్కయిపోయిన శైలజా కిరణ్.!

Margadarsi Scam: మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏపీ సీఐడీ దర్యాప్తులో వేగం పెరిగింది. చిట్ ఫండ్ అక్రమాల్ని గుర్తించామని ఏపీ సీఐడీ చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ...

YSRCP: ఔను, వైసీపీకి నిజంగానే అభ్యర్థులు కావలెను.!

YSRCP: క్రికెటర్ అంబటి రాయుడు ఎంపీగా పోటీ చేస్తే ఎలా వుంటుంది.? అసెంబ్లీకి పంపితే ఎలా వుంటుంది.? వైసీపీలో ఈ చర్చ జరుగుతోందంటే, సరైన అభ్యర్థులు లేక వైసీపీ విలవిల్లాడుతోందనే కదా అర్థం.? ప్రస్తుతానికైతే...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ఐకానిక్ స్టార్‌ దంపతుల స్టైలిష్ ఎంట్రీ

Allu Arjun : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ మరోసారి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాడు. పుష్ప 2 సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి అల్లు అర్జున్...

Monsoon: మరో 48 గంటల్లో కేరళకు రుతుపవనాలు..! ఐఎండీ అంచనా

Southwest Monsoon: ఎండలతో, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) తీపి కబురు అందించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ (Kerala) తీరాన్నా తాకొచ్చనే...

Polavaram: పోలవరం ‘పక్కన’.! వైఎస్సార్ విగ్రహం, ఫైవ్ స్టార్ హోటల్.!

Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.! దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కొన‘సాగు’తూనే వుంది. అదిగో.. ఇదిగో.. అంటూ ఏళ్ళు గడిచిపోతున్నాయ్. వేల కోట్ల రూపాయల మేర అంచనా వ్యయం...

Bhola Shankar: భోళా శంకర్ కు 600+..! 2 నెలల ముందే భారీ ప్లానింగ్

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తోందంటేనే ఫ్యాన్స్ కి పండగ. తెలుగు రాష్ట్రాలే కాదు కర్ణాటక, యూఎస్ లో కూడా మెగా (Mega Star) మ్యానియా మోత మోగిపోవాల్సిందే. సినిమా...

Allu Arjun : బన్నీ మంచి పని.. అభిమానులకు విజ్ఞప్తి సూపర్‌

Allu Arjun : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అభిమానులకు అల్లు అర్జున్‌ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్‌ స్వయంగా ఒక మొక్కను నాటారు. ఆ మొక్కను...