Sreeleela: నా కెరీర్ ఈస్థాయిలో ఉండటానికి ఆయనే కారణం: శ్రీలీల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,437FansLike
57,764FollowersFollow

Sreeleela: టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల. ఆమెకు యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువ. చలాకీతనం, నటనలో చిలిపితనం, డ్యాన్స్ తో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వరుసగా అగ్ర హీరోలతో నటిస్తోంది. ఈక్రమంలో తాను ఈరోజు ఉన్న స్థితికి కారణం ఎవరో ఓ అవార్డుల కార్యక్రమంలో చెప్పుకొచ్చింది.

‘నేను ఈరోజు సినిమాల్లో నటించడానికి, ఈ స్థితిలో ఉండడానికి కారణం మా తతయ్య. ఆయన సహకారం లేకపోతే సినిమాల్లోకి వచ్చేదాన్ని కాదు. నటిని కావాలనే నా ఆకాంక్షకు ఆయన ప్రోత్సాహం అందించారు. మా కుటుంబంలో చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారు. విద్యావంతుల కుటుంబంలో పుట్టినా సినిమా రంగంవైపు రావడానికి ఆయనే కారణ’మని అన్నారు.

ఆమె తాతయ్య నాగేశ్వరరావు.. ‘నా కుమార్తె డాక్టర్. శ్రీలీల కూడా డాక్టర్ కావాలనుకుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సినిమాల్లో ఆమె విజయాల్ని చూసి సంతోషంగా ఉన్నా. కష్టపడి పని చేస్తోంద’ని అన్నారు. కెరీర్ పరంగా ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ తదితర సినిమాల్లో నటిస్తోంది.

సినిమా

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల...

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది....

Paradise: నాని ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యం..! కారణమిదేనా..?

Paradise: ఈమధ్య తెలుగు సినిమాలు విడుదలలో జాప్యం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనమైపోయింది. ఒక్కో...

Mouni Roy: భర్తతో విబేధాలా..? ఇన్ స్టాలో అన్ ఫాలో.. పెళ్లి...

Mouni Roy: మరో సినీ నటి భర్త నుంచి విడిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి సీనీ వర్గాలు. బాలావుడ్ నటి మౌనీ రాయ్ భర్త సూరజ్...

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్...

“మన విజయాల వెనక అమ్మే శక్తి”.. మదర్స్ డే సందర్భంగా చిరంజీవి...

మెగాస్టార్ Chiranjeevi మదర్స్ డే సందర్భంగా చేసిన భావోద్వేగ పోస్టు సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. తల్లిపట్ల ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఎంతో హృద్యంగా...

రాజకీయం

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

“నన్ను ఆపలేరు”.. పుకార్లపై శ్యామల ఆరే స్ట్రాంగ్ వార్నింగ్

వైఎస్సార్‌సీపీ నేత శ్యామల ఆరే సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ప్రచారాలు, పుకార్లకు ఘాటుగా స్పందించిన ఆమె.. తాను...

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలకు విజయ్ రిప్లై.. హృదయపూర్వక కృతజ్ఞతలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ అభినందనలు...

ఎక్కువ చదివినవి

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

కష్టాల నుంచి సీఎం కుర్చీ వరకు: తమిళనాడు సీఎం విజయ్ విజయ ప్రయాణం

విజయం అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, పోరాటాలు దాగి ఉంటాయి. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ జీవిత...

రూ.142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన మెగా కృష్ణారెడ్డి భార్య.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లుక్

ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2026లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మేఘా కృష్ణారెడ్డి భార్య సుధా రెడ్డి ధరించిన విలాసవంతమైన...

కలెక్టర్ల మీట్‌లో ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు పవర్ పాయింట్

అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పురోగతి వంటి అంశాలపై విస్తృత ప్రెజెంటేషన్...

శభాష్ సుమతి ఐపీఎస్.. నీ ధైర్యానికి సెల్యూట్

పోలీసింగ్ అంటే కేవలం యూనిఫాం ధరించడం కాదు.. ప్రజల జీవితాల్లో ఉన్న అసలైన సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారం చూపించే బాధ్యత కూడా. ఆ బాధ్యతను తన ధైర్యంతో, నిబద్ధతతో మరోసారి...