శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ విష్ణు నుండి సరైన సినిమా లేదు. రాజ రాజ చోర పక్కన పెడితే బ్రోచేవారెవరురా తర్వాత చేసిన మూడు సినిమాలు దారుణంగా బోల్తాకొట్టాయి. శ్రీ విష్ణు కి ఉన్న ఇమేజ్ ను దెబ్బ తీశాయి. ప్రోమోలతో మెప్పించడం సినిమాతో తుస్సుమనిపించడం అలవాటుగా మారింది.
అయితే శ్రీ విష్ణు ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. భళా తందనాన అనే ఆసక్తికర టైటిల్ తో మాస్ టచ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నాడు. చైతన్య దంతులూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ లో డైలాగ్స్ బాగున్నాయి. శ్రీ విష్ణు మరోసారి కొత్త కథాంశాన్ని తీసుకున్నాడనిపిస్తోంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరింది. మరి టీజర్ తో మెప్పించిన ఈ చిత్రంతోనైనా శ్రీ విష్ణు హిట్ అందుకుంటాడేమో చూడాలి.
302500 257818I adore your wp design, wherever did you download it by means of? 250872
223687 869853Sweet website, super pattern , real clean and utilize genial . 734965
408987 298750Man you legend. return see my website, you must get pleasure from it. 857708