Switch to English

‘SR కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,475FansLike
57,764FollowersFollow
Movie SR క‌ళ్యాణమండంపం
Star Cast కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్
Director శ్రీధ‌ర్ గాదే
Producer ప్ర‌మోద్, రాజు
Music చేత‌న్ భ‌ర‌ద్వాజ్
Run Time 2 Hr 40 Mins
Release ఆగస్టు 06, 2021

సెకండ్‌ వేవ్ తర్వాత ధైర్యం చేసి వస్తున్న మరో యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. పాటలకు మంచి స్పందన రావడంతో పాటు ట్రైలర్ మరియు టీజర్ పోస్టర్ లు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. కనుక ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేశారు. కిరణ్ కూడా చాలా నమ్మంతో కనిపించాడు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం రండీ.

కథ

ధర్మ(సాయి కుమార్‌) ఆస్తులను అన్నింటిన పోగొట్టి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తాడు. గ్రామంలో ధర్మ కుటుంబంను అంతా చిన్న చూపు చూస్తూ ఉంటారు. ధర్మ తనయుడు కళ్యాణ్‌ (కిరణ్‌) కాలేజ్ కు వెళ్తూ స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు. తండ్రి కొడుకులకు ఎప్పుడు పడదు. ఇద్దరి మద్య సమస్య ఏంటీ.. ఇద్దరి జీవితంలో జరిగే అనూహ్య పరిణామాలు ఏంటీ అనేది కథ.

తెర మీద స్టార్స్‌

రాజా వారు రాణి గారు సినిమాలో పక్కింటి అబ్బాయి తరహాలో కనిపించిన కిరణ్‌ ఈ సినిమాలో మాత్రం మాస్‌ ఎలిమెంట్స్‌ తో నిండిన పాత్రను చేశాడు. యాక్టింగ్‌ పరంగా మంచి ప్రతిభను కనబర్చాడు. కాని మాస్ ఎలిమెంట్స్‌ ను పాత్రలో చూపించే విధానం మాత్రం ఆకట్టుకోలేదు. హీరోగా మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ఇంకాస్త హార్డ్‌ వర్క్‌ చేయాలి. సాయి కుమార్ అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాలో కనిపించిన ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించారు.

తెర వెనుక టాలెంట్

దర్శకుడు శ్రీధర్‌ గాదె కథను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశాడు. కిరణ్‌ అబ్బవరపు అందించిన స్టోరీ లైన్‌ పర్వాలేదు కాని స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త బెటర్‌ గా రాసుకుని ఉండాల్సింది. హీరో పాత్రకు కాస్త ఓవర్‌ డోస్‌ మాస్ ఎలిమెంట్స్ ను జొప్పించే ప్రయత్నం చేశారు. సినిమా ఎమోషన్‌ అయినా కాని ఇంకా ఎంటర్‌ టైన్ మెంట్‌ అయినా కాని కంటిన్యూగా లేకపోవడంతో ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ అవుతారు. సినిమాలోని పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఒక మోస్తరులో ఉంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.

విజిల్ మోమెంట్స్

  • సాయి కుమార్ మరియు కిరణ్‌ ల నటన,
  • కామెడీ సన్నివేశాలు

బోరింగ్ మోమెంట్స్

  • మాస్ ఎలిమెంట్స్,
  • స్క్రీన్‌ ప్లే,
  • సెకండ్‌ హాఫ్‌.

విశ్లేషణ:

ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం ఓపెనింగ్‌ కాస్త పర్వాలేదు. కామెడీ సన్నివేశాలతో పాటు హీరో పాత్రను నడిపించిన తీరు బాగానే ఉంది. కాని సెకండ్‌ హాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకుండా పోయింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌ లోని మాస్ ఎలిమెంట్స్ విషయంలో మేకర్స్‌ పూర్తిగా పట్టుకోల్పోయినట్లుగా అనిపించింది. సినిమాను పూర్తి స్థాయి ఎంటర్‌ టైనర్ గా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. కనీసం ఎమోషనల్‌ సీన్స్ అయినా పర్ఫెక్ట్‌ గా చూపించలేక పోయారు.

చూడాలా? వద్దా?: టైమ్‌ పాస్ కావాలంటే వెళ్లి కొద్ది సమయం రావచ్చు.

తెలుగు బుల్లెటిన్ రేటింగ్‌: 2/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

ఎక్కువ చదివినవి

Hyper Adi: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు: హైప్ ఆది

Hyper Adi: పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపును ఏ శక్తులూ అడ్డుకోలేవని నటుడు హైపర్ ఆది అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనసేన (Janasena)కు స్టార్ క్యాంపెయినర్లను పవన్ కల్యాణ్ (Pawan...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Rajamouli: భార్యతో కలిసి రాజమౌళి రిథమిక్ డ్యాన్స్.. వీడియో వైరల్

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఎంతటి క్రియేటివ్ డైరక్టరో తెలిసిందే. తెలుగు సినిమాని మాత్రమే కాదు.. భారతీయ సినిమాను సైతం ప్రపంచ సినీపటంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ డైరక్టర్. కొత్త తరహాలో ఆలోచించి కథతో...

Love Guru Review: ‘లవ్ గురు’ మూవీ రివ్యూ: సినిమా పర్లేదు గురూ.!

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘రోమియో’ని తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో డబ్ చేశారు. ‘లవ్ గురు’ అని పేరు పెట్టి, ఫ్యామిలీ సినిమా.. అంటూ ఎలా ప్రమోట్ చేశారు.?...

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...