Switch to English

స్పెషల్: ప్రత్యర్థిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘లాయర్ సాబ్'(వర్కింగ్ టైటిల్). పవన్ కళ్యాణ్ ఇందులో లాయర్ గా కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. కోర్ట్ డ్రామా సినిమా అంటే హీరోకి పోటీ ఇచ్చే మరో పవర్ ఫుల్ లాయర్ గా ఉండాల్సిందే. మాకు తెలిసిన ఆన్ సెట్ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి గట్టి పోటీ ఇచ్చే లాయర్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ వాదనలతో కోర్ట్ ప్రాంగణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వాదనలపై ఆగ్రహంగా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. స్పెషల్ గా వేసిన కోర్ట్ సెట్ లో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, అంజలి, నివేథ థామస్ మరియు తదితరులతో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరో 15 రోజుల్లో కోర్ట్ ఎపిసోడ్ మొత్తం ఫినిష్ అవుతుందని సమాచారం. దాంతో ఈ చిత్ర మేజర్ షూటింగ్ పూర్తవుతుంది.

త్వరలోనే థమన్ కంపోజ్ చేసిన పవర్ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. అలాగే ఉగాది కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి, అలాగే మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు – బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమా

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రిస్క్ తీసుకోవడానికి సిద్దమైన డైరెక్టర్ తేజ.!

ఎవరికీ భయపడకుండా, ఎలాంటి బెరుకు లేకుండా, ఉన్నది ఉన్నట్లు కుండా బద్దలు కొట్టి మాట్లాడడంలోనూ, అవసరమైతే నటీనటుల్ని కొట్టి(సీన్ కోసమే) అయినా వర్క్ చేయించుకోవడానికి వెనకాడరు...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ: రౌడీ ‘ఫైటర్’ వల్ల వరుణ్ తేజ్ ‘బాక్సర్’ కి కొత్త కష్టాలు.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఫైటర్'. లాక్ డౌన్ కి ముందే 40 రోజులు షూటింగ్ పూర్తి...

ఓటిటి రివ్యూ: 47 డేస్ – ఈ మిస్టరీలో మాటర్ లేదుగా.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతూ సత్యదేవ్ హీరోగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ '47 డేస్'. 2019 లోనే అన్ని పనులు పూర్తి చేసుకున్న...

ఎక్స్ క్లూజివ్: సినిమాల విషయంలోనూ పీక్స్ కి చేరిన నిర్మాత పివిపి ప్రస్టేషన్.!

ప్రముఖ వ్యాపారవేత్త , సినీ నిర్మాత అయిన ప్రసాద్ వి పొట్లూరి ఇటీవలే హైదరాబాద్ లో ఒక ల్యాండ్ ఓనర్ తో గొడవపడి చిక్కుల్లో పడ్డ ఈయన అరెస్ట్ వరకు వెళ్ళాడు. అరెస్ట్...

జమ్మూలో ఉగ్ర దాడి.. స్థానికులకు కంటతడి పెట్టించిన బాలుడు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భద్రత బలగాలు ఎంతగా ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడి సామాన్యుల జీవితాలను అంతం చేస్తున్నారు....

షాకింగ్: తెలంగాణలో తప్పుడు రిపోర్టులిస్తున్న కోవిడ్ ప్రైవేట్‌ ల్యాబ్స్‌.!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కరోనా నిర్థారణ పరీక్షలకు ప్రైవేట్‌ ల్యాబ్స్‌కు అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్‌ మరియు ల్యాబ్స్‌ ఫుల్‌ అవ్వడంతో చేసేది లేక ప్రైవేట్‌ ల్యాబ్స్‌కు ఆ ఛాన్స్‌...