Switch to English

మనం ‘సినిమాలు’ ఎందుకు చూస్తాం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

నేటి తరంలో వినోదం అనేది ఒక్క క్లిక్ దూరంలో ఉన్నప్పటికీ, సినిమా టికెట్ల ధరలు మన అవసరాల కంటే ఎక్కువ అయినప్పటికీ సిసలైన వినోదం కోసం థియేటర్లకు వెళ్ళి మరీ సినిమాలు చూస్తాం.

అసలు మనం ‘సినిమాలు’ ఎందుకు చూస్తాం.?

ఎందుకంటే, సినిమాలు మన జీవితం ఆవల జరుగుతున్న పరిణామాలను, ఘటనలను అనుభవించేలా చేస్తాయి. అవి మనకి యుద్ధం లోతుల్లోని పోరాటాన్ని, యుద్ధం యొక్క ఉత్పాతాలను కళ్ళ ముందు ఉంచుతాయి. చరిత్రను చూపిస్తూనే భవిష్యత్తును పరిచయం చేస్తూ అంతరిక్ష మూలాలకు తీసుకెళ్తాయి.

సమాజంలో అందరూ సమానమనే సత్యాన్ని చూపిస్తూ గొంతులేని వారి తరపున గొంతెత్తి మాట్లాడుతాయి. భయం యొక్క ఉద్వేగాన్ని, విజయం అందించే భావోద్వేగాన్ని మనసుకు తాకేలా చేస్తాయి.

వాస్తవానికి మనకు సినిమాలు కావాలి ఎందుకంటే, అవి మనల్ని మనకు చూపించటంతో పాటు ఇతరులతో పోల్చుకునేలా, ప్రభావితులయ్యేలా, ప్రేమించేలా చేయటమే కాక మనతో మనం నవ్వుకునేలా, దుఃఖించేలా, కలల్ని కనేలా, కాంకింక్షేలా, ప్రశ్నించేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా సినిమాలు మనకు సాటి మనిషిలో లోపాలున్నప్పటికీ వారిని వారిగా స్వీకరించేలా పాఠాలు నేర్పిస్తాయి.

సినిమా అనే శక్తివంతమైన మాధ్యమాన్ని అర్ధం చేసుకోవటంతో పాటు ఆయా పాత్రలను విమర్శనాత్మక ధోరణిలో చూడటం వల్ల మన ఆలోచనా ధోరణి మారుతుంది.

ప్రతీ సినిమా మనకు ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు సినిమా చూసేటపుడు మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి.

‘సినిమా’ అనేది వైరస్ ను నయం చేయలేకపోవచ్చు, జీవితాలను, ప్రాణాలను కాపాడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మార్చగలవు.

కరోనా మహమ్మారి కోరల నుండి త్వరగా బయటపడి మనకు ఎంతో ఇష్టమైన ‘సినిమా’ను థియేటర్లలో చూడాలని ఆశిద్దాం.

*సూర్య ప్రకాష్ వేద

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

Margadarsi: మార్గదర్శికి ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Margadarsi: మార్గదర్శి (Margadarsi) కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. మంగళవారం విచారణకు వచ్చిన పిటిషన్ పై కీలక తీర్పును వెలువరించింది....

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

Love Guru Review: ‘లవ్ గురు’ మూవీ రివ్యూ: సినిమా పర్లేదు గురూ.!

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘రోమియో’ని తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో డబ్ చేశారు. ‘లవ్ గురు’ అని పేరు పెట్టి, ఫ్యామిలీ సినిమా.. అంటూ ఎలా ప్రమోట్ చేశారు.?...