Switch to English

Monsoon: మరో 48 గంటల్లో కేరళకు రుతుపవనాలు..! ఐఎండీ అంచనా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,794FansLike
57,764FollowersFollow

Southwest Monsoon: ఎండలతో, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) తీపి కబురు అందించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ (Kerala) తీరాన్నా తాకొచ్చనే సంకేతాలు ఇచ్చింది. దీంతో మండే ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రజల ఎదురుచూపులు మొదలయ్యాయి. ‘మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. రుతుపవనాల రాక కోసం దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీంతో రుతుపవనాలకు మార్గం సుగమమైంది’ అని పేర్కొంది.

అయితే.. ప్రైవేటు వాతావరణ శాఖ స్కైమెట్ ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతందని అంచనా వేసింది. ఇందుకు బిపర్ జాయ్ తుపాను కారణమని కూడా వెల్లడించింది. దీంతో కేరళను రుతుపవనాలు తాకే సమయం 2-3 రోజులు ఆలస్యం కావొచ్చని తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు శ్రీలంకను కూడా దాటలేదని పేర్కొంది. దీంతో మరికొన్ని రోజులు ఎండలు తప్పవని అనుకుంటున్న తరుణంలో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

సినిమా

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో...

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్...

రాజకీయం

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ప్రశాంత్ భూషణ్ తప్పుడు ట్వీట్.. నిజం తెలుసుకుంటే బెటర్..

విశాఖపట్నంలోని ఉర్సా క్లస్టర్ కు ఉచితంగా భూములు ఇచ్చారనే ఫేక్ ప్రచారంలో వైసీపీ బాగా బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్...

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

ఎక్కువ చదివినవి

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

Chiranjeevi: చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ కన్ఫర్మ్

Jagadekaveerudu Athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్స్ లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి-శ్రీదేవి జంటగా వచ్చిన సినిమా అప్పట్లో కలెక్షన్ల ప్రభంజనం...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...