Switch to English

గంగూలీని కూడా తీసుకు రాబోతున్నారు

ప్రస్తుతం క్రికెటర్ల బయోపిక్‌లు వరుసగా వస్తున్నాయి. ధోని, సచిన్‌ల సినిమాలు ఇప్పటికే విడుదల అవ్వగా ప్రస్తుతం కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ తెరకెక్కుతుంది. ఇదే సమయంలో లేడీ క్రికెటర్స్‌ అయిన మిథాలీ రాజ్‌ ఇంకా కొందరి క్రీడాకారులపై కూడా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ టీం ఇండియా కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

గంగూలీ గతంలో అద్బుత విజయాలను ఇండియాకు అందించాడు. ప్రపంచ కప్‌లో కూడా కీలక విజయాలు ఆయన కెప్టెన్సీలో దక్కాయి. ఒక్క వరల్డ్‌ కప్‌ గెలవలేదు అనే కాని ఆయన సారధ్యంలో మంచి విజయాలు టీఇండియా అందుకుంది. ఆయన సారధ్యంలోనే పలువురు ప్రముఖ క్రికెటర్లు పరిచయం అయ్యారు. ఇక ఆయన జీవితం కూడా సినీ కథకు దగ్గరగా ఉంటుందట. అందుకే ఆయన బయోపిక్‌ను తీస్తే బాగుంటుందని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ భావిస్తున్నాడు.

కరణ్‌ జోహార్‌ ఇప్పటికే గంగూలీ నుండి పర్మీషన్స్‌ తీసుకున్నాడని, ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని అంటున్నారు. ఇక గంగూలీ పాత్రను హృతిక్‌ రోషన్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. మొత్తానికి గంగూలీ బయోపిక్‌ వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఫుల్‌ జోష్‌ అండ్‌ హ్యాపీగా ఉన్నారు. ఇది 2022వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

క్రైమ్ న్యూస్: కూలీ భార్యపై కాంట్రాక్టర్ రేప్ అటెంప్ట్.. ఆమె ఏం చేసిందంటే..

లాక్ డౌన్ పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు పడుతున్న అవస్థలకు ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. వీలైనంతలో వారికి సాయం చేస్తున్న కొందరు తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఓ కాంట్రాక్టర్ కూలీ...