సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఒక విషయమే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దివంగత నటి సౌందర్య మృతికి ప్రముఖ నటుడు మోహన్ బాబు కారణం అంటూ ఆయనే ఆమెను హత్య చేశాడంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.

సౌందర్య ఆస్తుల కోసమే మోహన్ బాబు ఈ హత్య చేసినట్టుగా అతను చెబుతున్నాడు. నిన్నటి నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ వచ్చింది. ఐతే దీనిపై మోహన్ బాబు స్పందిచలేదు కానీ సౌందర్య భర్త రఘు ఒక లెటర్ ద్వారా స్పందించారు.

సౌందర్య మృతిపై మోహన్ బాబు పై వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఆయన చెప్పుకొచ్చారు. సౌందర్యతో మోహన్ బాబుకి ఎలాంటి ఆస్తి పరమైన గొడవలు లేవని ఆయన అన్నారు. ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘు అన్నారు. సౌందర్యకు సంబంధించిన ఆస్తులను మోహన్ బాబు అక్రమంగా లాక్కోలేదని ఆయన సౌందర్య దగ్గర నుంచి కొనుక్కున్నారని చెప్పుకొచ్చారు.

సౌందర్య భర్తే స్వయంగా ఆమె మృతికి ఎవరు కారణం కాదని చెబుతుంటే ఆస్తుల విషయమై సౌందర్యని మోహన్ బాబు హత్య చేశాడంటూ వ్యక్తి ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉంది. ఐతే ఈ విషయమపి తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది చూడాలి.

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

“ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తాం”: నారా లోకేష్ కేడర్‌కు కీలక సందేశం

అమరావతి: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Nara Lokesh కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అహంకారాన్ని దూరం పెట్టి వినయంతో ప్రజలతో...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం… కుంభం వారికి కొత్త అవకాశాలు

మే 3 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తే, మరికొందరికి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన సినిమా పోస్ట్...

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...