బిగ్ బాస్ లో ఎడిటింగ్ చేసి నన్ను తప్పుగా చూపించారు.. న్యాయం పోరాటం చేస్తాః సోనియా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,626FansLike
57,764FollowersFollow

సోనియా ఆకుల.. బిగ్ బాస్ తెలుగు సీజన్-8 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్. అయితే ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ మీద సంచలన ఆరోపణలు చేస్తోంది. కావాలనే బిగ్ బాస్ లో ఎడిటింగ్ లు చేసి.. తనను తప్పుగా చూపించారని.. వాస్తవానికి అక్కడ జరిగింది ఒకటి అయితే.. దాన్ని మార్చేసి ఎడిటింగ్ చేసి తనను బ్యాడ్ గా చూపించారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె లాగానే గతంలో కూడా టోటల్ నెగెటివిటీతో ఎలిమినేట్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారెవరూ కూడా ఈమెలాగా గొంతెత్తలేదు. ఇప్పుడు సోనియా మాత్రం బయటకు వచ్చిన వెంటనే ఫైర్ అవుతోంది.

బిగ్ బాస్ అంటే పర్సనాలిటీ షో అనుకున్నా.. కానీ ఇంత ఘోరంగా చూపిస్తారని అనుకోలేదు. నేను అనుకున్న బిగ్ బాస్ ఒకటి.. నేను వెళ్లింది మరొకటి. బిగ్ బాస్ వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అయింది. నా క్యారెక్టర్ ను బ్యాడ్ గా చూపించారు. నా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని కూడా ఆలోచించకుండా ఇంత ఘోరంగా చూపిస్తారని అనుకోలేదు. గతంలో కూడా చాలా మందికి ఇలాగే జరిగిందని విన్నాను. మీరు కూడా బయటకు రండి. న్యాయం పోరాటం చేద్దాం. మన క్యారెక్టర్ ను బ్యాడ్ చేసి చూపిస్తే మన పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్ అవుతుంది అంటూ సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించారు. బిగ్ బాస్ లో ఏది చూపిస్తే అది జనాలు నమ్ముతున్నారు. కానీ అది నిజం కాదు. అగ్రిమెంట్ ఉందని భయపడకండి.. నాకు కూడా అగ్రిమెంట్ ఉంది. అయినా సరే ఐ డోన్ట్ కేర్ అంటూ సోనియా సంచలన వ్యాఖ్యలు చేసింది. కావాలంటే ఆ వీడియోలను మొత్తం బయట పెట్టాలని.. అప్పుడు నిజాలు ప్రజలకు తెలుస్తాయని తెలిపింది సోనియా. బిగ్ బాస్ హౌస్ లోనే లైవ్ పెట్టండి అప్పుడు నిజాలు తెలుస్తాయి అంటూ ఆమె ఛాలెంజ్ విసిరారు. మరి ఆమె వ్యాఖ్యలపై బిగ్ బాస్ నిర్వాహకులు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

సినిమా

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో మరో క్రేజీ హీరో..! కీలక అప్డేట్ ఇచ్చిన...

NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో...

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

ఈ మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి...

Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్, ఐ ఫీస్ట్.. ‘డ్రాగన్’...

Dragon: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను మోసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వారి ఎదురుచూపులకు తెర దించింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్...

Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు...

రాజకీయం

ఆసియా క్రీడలకు ఎంపికైన జ్యోతి సురేఖకు మంత్రి లోకేష్ అభినందనలు

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ Vennam Jyothi Surekha ఈ ఉదయం ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh...

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...

మత్స్యకార ఇంటికి వెళ్ళి గరిటె తిప్పిన చంద్రబాబు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఓ మత్స్యకార కుటుంబం ఇంటికి వెళ్లి వారితో కలిసి సాధారణ వ్యక్తిలా...

వంద బోట్లతో సీఎం ఇంటికి మత్స్యకారులు.. లోకేష్ ఆత్మీయ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండో ఏడాది “మత్స్యకారుల సేవలో” నిధులను విడుదల చేయడంతో మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణానదిపై సుమారు వంద బోట్లలో భారీగా తరలివచ్చిన మత్స్యకారులు సీఎం చంద్రబాబు నాయుడు...

వివేకా హత్య కేసులో ఏబీ వెంకటేశ్వరరావు వైఫల్యమే టీడీపీ ఓటమికి కారణమైందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనంగా మారిన Y. S. Vivekananda Reddy హత్య కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండానే కొనసాగుతోంది. అయితే ఈ కేసును లోతుగా పరిశీలించిన రాజకీయ...

ఎక్కువ చదివినవి

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే 18న విడుదలవుతోంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం..

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఎడిట్ కూడా లాక్ అయిపోయింది. సినిమా...

Peddi: రికార్డులతో హోరెత్తిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్.. సెన్సేషనల్ నెంబర్స్ ఇవి..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు...

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ సినిమాలో మరో క్రేజీ హీరో..! కీలక అప్డేట్ ఇచ్చిన టీమ్

NBK111: నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NBK111 గా తెరకెక్కుతున్న సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. బాలకృష్ణ సరసన నయనతార...

Daily Horoscope: కర్కాటక రాశివారికి కుటుంబ ఆనందం.. ధనుస్సు రాశివారికి కొత్త అవకాశాలు

మే 20 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో...