Switch to English

లడ్డూ విషయంలో సిట్ దర్యాప్తు నిలిపివేత.. రాంగ్ స్టెప్ తీసుకున్నారా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,195FansLike
57,764FollowersFollow

లడ్డూ విషయంలో అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారాలు ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే.. ఏపీ ప్రభుత్వ తరఫు లాయర్లు కూడీ నీళ్లు నమిలే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. దాంతో ఇదే విషయంలో ఇప్పటికే సిట్ దర్యాప్తు కమిటీని వేసిన ప్రభుత్వం.. వెంటనే దాన్ని ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆయన తిరుమలలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రభుత్వ తరఫు లాయర్ల సూచన ప్రకారం దర్యాప్తును తాత్కాళికంగా నిలిపివేస్తున్నామన్నారు. తదుపరి విచారణ ప్రకారం దర్యాప్తు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం అనవసరంగా స్టెప్ తీసుకుందా అనే విమర్శలు వస్తున్నాయి. ఆ మాత్రం ఆధారాలు లేకుండానే కల్తీ జరిగిందంటూ ప్రచారానికి తెరలేపారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇంత సిల్లీగా ఎలా ఆలోచించింది అంటూ అడుగుతున్నారు చాలా మంది.

చంద్రబాబు ఎంతో అనుభవం ఉండి కూడా.. లడ్డూ విషయంలో సిట్ దర్యాప్తు వేసి అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నారా అని అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ విషయంలో చంద్రబాబు అనవసర స్టెప్ తీసుకుని చివరకు జగన్ కు మేలు చేశారని చర్చ జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా.

సినిమా

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే...

అనిల్ రావిపూడి విజయాల బాటలో మరో రికార్డ్ దిశగా…

దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటి నుంచి ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా,...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న మెగా సినిమా!

సంక్రాంతి 2026 సీజన్‌లో ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. విడుదలైన తొలినాళ్ల నుంచే ఈ సినిమా థియేటర్ల...

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

రాజకీయం

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

ఎక్కువ చదివినవి

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ...

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే (2008) వరకూ ఇదే పరిస్థితి. చిరంజీవిని...

Daily Horoscope: వృత్తిలో మేషులకు కీలక నిర్ణయాలు.. ధనయోగం వృషభులకు అనుకూలం

జనవరి 10 , 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు వృత్తి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సలహా మీకు దిశానిర్దేశం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త...

Daily Horoscope: మిథునానికి ఉద్యోగంలో శుభవార్తలు, వృశ్చికానికి ఆర్థిక లాభ సూచనలు.

జనవరి 11, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు మేష రాశివారికి పనుల్లో వేగం పెరుగుతుంది. చంద్రబలం వల్ల నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. ఖర్చుల విషయంలో...

Daily Horoscope: మేషంలో ఉద్యోగ అవకాశాలు, వృషభంలో ఆర్థిక లాభాలు

జనవరి 13, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు ఉండొచ్చు....