Switch to English

టీడీపీ నేతలకు సిట్ చుక్కలు.. డొంక కదులుతుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళలో జరిగిన అక్రమాలపైన, పాలనా విధానాలపైనా విచారణ జరిపేందుకు సిట్ ను వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ కు విశేష అధికారాలు కల్పించిన సంగతి కూడా తెలిసిందే. సిట్ కు ఏకంగా పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం అని మండిపడుతున్నారు. ఎవరైనా గుట్టు తెలుసుకోవడానికి న్యాయవిచారణకు ఆదేశిస్తారు. ఇలా సిఆర్పీసీ సెక్షన్ 2 లో మార్పులు చేసి సిట్ కు అధికారం ఇవ్వడం చాలా పెద్ద సాహసంగా చెప్పుకోవాలి.

రంగంలోకి దిగిన సిట్ తెలుగుదేశం పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. మొదట పత్తిపాటి పుల్లారావును అతని బంధుగణాన్ని టార్గెట్ చేసుకుంది. ఇందులో భాగంగానే సిట్ వారిపై ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. దాదాపుగా నాలుగైదు గంటలపాటు పత్తిపాటిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అలానే పత్తిపాటి పుల్లారావుకు బంధువులను కూడా ప్రశ్నించింది. ప్రశ్నించడమే కాకుండా పత్రాలను, హార్డ్ డిస్క్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

సిట్ ఈ వివరాలను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సిట్ రంగంలోకి దిగడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవర్ని ఎప్పుడు విచారిస్తారో… ఎలా విచారిస్తారో తెలియక భయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం సీఐడీ కూడా వారిని విచారించింది. అలానే ఈడీ కూడా వారిపై దాడులు చేసింది. ఇలా ఒకదాని తరువాత ఒకరుగా దాడులు చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు భయపడుతున్నారు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ లో ఉన్న గుట్టు మొత్తాన్ని బయటకు లాగే వరకు జగన్ ప్రభుత్వం విడిచిపెట్టేలా కనిపించడం లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...

Viral News: యూట్యూబ్ ఫాలోవర్లు పెరగాలని ఉపాధ్యాయుడి దారుణ చర్య

Viral News: సోషల్ మీడియా వేదికల్లో ఎంతమంది ఫాలోవర్లు అంటే అంత గొప్ప. ఇలానే ఆలోచించాడో ఉపాధ్యాయుడు. యూట్యూబ్ చానెల్లో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఏకంగా ప్రశ్నా పత్రాలనే లీక్ చేసాడు. పోలీసులకు విషయం...

Pawan Kalyan: పిఠాపురంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...