తెలుగు యాక్టివ్ నిర్మాతల గిల్డ్ తీసుకున్న షూటింగ్స్ ఆపేయాలన్న నిర్ణయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆమోదించడంతో ఆగస్ట్ 1 నుండి చిత్రాల షూటింగ్ లు జరగట్లేదు. అయితే దిల్ రాజు, నాగ వంశీ చిత్రాల షూటింగ్స్ మాత్రం హాయిగా జరిగిపోతున్నాయి.
రామోజీ ఫిల్మ్ సిటీలో ధనుష్ హీరోగా సార్, వెంకీ అట్లూరి దర్శకుడు… విశాఖపట్నంలో విజయ్ హీరోగా వారసుడు, వంశీ పైడిపల్లి దర్శకుడు, చిత్రాల షూటింగ్స్ సజావుగా జరుగుతున్నాయి. అదేమంటే, అందరూ ఊహించే విధంగానే ఇవి తెలుగు చిత్రాలు కావు, తమిళ సినిమాలు… అందుకే షూటింగ్స్ చేసుకుంటున్నాం అంటున్నారు.
ఇప్పుడైతే ఈ మాట అంటున్నారు కానీ సార్, వారసుడు చిత్రాల రిలీజ్ సమయాల్లో ఇదే మాట మీద ఉంటారా మరి? ధనుష్ స్ట్రైట్ తెలుగు చిత్రం, విజయ్ స్ట్రైట్ తెలుగు చిత్రం అని ప్రమోట్ చేసి ఇప్పుడేమో డబ్బింగ్ చిత్రాలే అంటున్నారు.
వాళ్ళకో రూల్, వీళ్లకో రూల్ పెట్టమనడం తప్పు కాదా?
311935 307419This site is my breathing in, real wonderful design and perfect content . 681744
237090 836785This web-site can be a walk-through rather than the information you wished about it and didnt know who must. Glimpse here, and you will surely discover it. 383901