మంగ్లీ కేసులో మలుపు.. అరెస్ట్ ముంగిటేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,675FansLike
57,764FollowersFollow

గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ ఖాతాకు మూడు సార్లు డబ్బులు జమ అయినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో రమావత్ మధు బ్యాంకు ఖాతాలను అధికారులు జప్తు చేసినట్లు సమాచారం. మైక్రోఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి, మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరియు మరికొంతమంది కలిసి కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది సుబ్బారావు ఈ విషయాన్ని ఇటీవల బయటపెట్టడంతో కేసు వేగం పెరిగింది.

శివ చౌహాన్ ఖాతాలోకి మోసపూరిత డబ్బులు వచ్చినట్టు ఆధారాలు లభించడంతో, ఈ కేసులో ఆయనతో పాటు మంగ్లీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు మంగ్లీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సినిమా

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

రాజకీయం

కూటమి విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. టీడీపీ కేడర్‌కు లోకేష్ పిలుపు

అమరావతి: గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేయడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. ఈనెల...

25 ఏళ్లకే 23 కేసులు.. అదృశ్యమైన పిల్లా సాయి వెనుక సంచలన క్రిమినల్ చరిత్ర!

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అదృశ్యమైన యువకుడు పిల్లా సాయి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై కొన్ని వర్గాలు కుల కోణంలో కథనాలు ప్రచురిస్తుండగా, మరోవైపు అతనికి సంబంధించిన...

జులైలో తల్లికి వందనం.. లోకేష్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి...

గోదావరి క్లీన్ మిషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ గోదావరి క్లీన్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక మద్దతు ప్రకటించింది. గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రత్యేక...

లోకేష్ ప్రజాదర్బార్‌లో వెల్లువెత్తిన వినతులు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 90వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కన్యకు పనుల్లో పురోగతి.. ధనుస్సుకు శుభవార్తలు

జూన్ 12 , 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా రాశిఫలాలు మీ కోసం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు మరియు ఆరోగ్య విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా...

‘పెద్ది’కి భారీ వసూళ్లు.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్నప్పటికీ, అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో లాభాలు నమోదు కావడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,...

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..! OG-2 అప్డేట్ వచ్చేసింది

Pawan Kalyan: గతేడాది విడుదలైన పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య 2025 సెప్టెంబర్ 25న విడుదలైన సినిమా భారీ వసూళ్లు...

సంధ్య థియేటర్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు.. ప్రచారంపై తాత్కాలిక ఆంక్షలు

సంధ్య థియేటర్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు..  థియేటర్‌కు సంబంధించిన వివాదంలో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. O.S. No.216 of 2026లో I.A. No.369...

25 ఏళ్లకే 23 కేసులు.. అదృశ్యమైన పిల్లా సాయి వెనుక సంచలన క్రిమినల్ చరిత్ర!

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అదృశ్యమైన యువకుడు పిల్లా సాయి కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై కొన్ని వర్గాలు కుల కోణంలో కథనాలు ప్రచురిస్తుండగా, మరోవైపు అతనికి సంబంధించిన...