Switch to English

స్టార్ హీరోయిన్ తో పెళ్లికి రెడీ అయిన అగ్ర హీరో.. ఈ ఏజ్ లోనా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,768FansLike
57,764FollowersFollow

సినిమాల్లో హీరో, హీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్లకు కొదువ లేకుండా పోయింది. ఇప్పటికే చాలా మంది ఇలా ప్రేమ పెళ్లిళ్లు చాలానే జరిగాయి. ఇక ఈ బాటలోనే మరో స్టార్ హీరో కూడా నడవబోతున్నట్టు తెలుస్తోంది. ఓ హీరోయిన్ ను ఆయన ప్రేమలో పడేశాడు. ఆయన ఎవరో కాదండోయ్ స్టార్ హీరో శింబు. ఈ శింబు చాలా సినిమాలతో లిటిల్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన వయసు ఇప్పుడు 40 ఏళ్లు దాటిపోతోంది. అయితే ఆయన త్వరలోనే స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఆయన ప్రస్తుతం నిధి అగర్వాల్ తో డేటింగ్ లో ఉన్నాడు. నిధి అగర్వాల్ తో శింబు గతంలో ఓ సినిమాలో నటించాడు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ రిలేషన్ మొదలైనట్టు తెలుస్తోంది. ఇక శింబును కలిసేందుకు చాలా సార్లు చెన్నైకు వెళ్తోంది నిధి. ఈ క్రమంలోనే ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. శింబు సపోర్టుతోనే ఇప్పుడు కోలీవుడ్ లో నిధికి బాగానే ఛాన్సులు వస్తున్నాయి. శింబు ఇప్పుడు మళ్లీ రైజ్ అవుతున్నాడు. అందుకే ఈ ఇద్దరూ కూడా పెళ్లికి సిద్ధం చేసుకుంటున్నారంట.

శింబు గతంలో చాలా మందితో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో త్రిష ఆ తర్వాత హన్సికతో కూడా ప్రేమాయణం నడిపాడు. ఇక నయనతార లిప్ లాక్ ఫొటోలు కూడా అప్పట్లో వైరల్ అవడం కూడా చూశాం. ఇప్పుడు నిధిని లైన్ లో పెట్టాడన్నమాట. మరి ఆమెను కూడా వదిలేస్తాడా పెళ్లి చేసుకుంటాడా అనేది చూడాలి.

సినిమా

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా....

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

రాజకీయం

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్...

‘P-4″ పాలసీపై విషం.. వైసీపీ సానుకూల మీడియా ఉన్మాదం

కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే "P-4". మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది....

మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట. అంతకు ముందెన్నడూ...

AP Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం..! భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

AP Liquor scam: రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం...

YS Jagan: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..? తీరు మారని జగన్ పరామర్శ!

YS Jagan: "నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.." అని సామెత. ఎవరేమనుకున్నా.. సమాజం నవ్వినా.. విమర్శించినా నాకనవసరం అనుకునే తీరు కొందరికే సాధ్యం. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని పలకరించడం తప్పుకాదు.. నవ్వుతూ పలకరించడమే పెద్ద...

ఎక్కువ చదివినవి

ఆపరేషన్ సిందూర్: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వెనుక.!

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘ఆపరేషన్ సిదూర్’ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టలేదుగానీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు...

ఆర్మీకి మద్దతుగా సెలబ్రిటీల పోస్టులు..

ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఆర్మీకి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇదే క్రమంలో సినీ సెలబ్రిటీలు కూడా ఆర్మీకి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఆర్మీకి మద్దతు ప్రకటించడమే...

ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మారుస్తాం.. మంత్రి లోకేష్‌..

ఏపీని ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మారుస్తాం అని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయస్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్ జి ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీ యూనిట్ కు కంపెనీ ప్రతినిధులతో కలిసి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట. అంతకు ముందెన్నడూ...