Switch to English

నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతోన్న శ్యామ్ సింగ రాయ్

థియేట్రికల్ రికార్డ్స్ తో పాటు ఇకపై డిజిటల్ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం కూడా సాధారణం అయిపొతుందెమో. న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం 2021 చివరి హిట్ గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 20 కోట్లకు అమ్ముడుపోతే దానిపై పావలా శాతం లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక ఈ నెల 21న శ్యామ్ సింగ రాయ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఓటిటిలో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. గత వారం అత్యధిక మంది నెట్ ఫ్లిక్స్ లో చూసిన టాప్ 3 చిత్రాల్లో శ్యామ్ సింగ రాయ్ నిలవడం విశేషం. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ టాప్‌-3లో చోటు ద‌క్కించుకున్న ఏకైక ఇండియ‌న్ సినిమా కూడా ఇదే.

ఇండియన్ సబ్స్క్రైబర్స్, అందునా తెలుగు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన శ్యామ్ సింగ రాయ్ ఈ రికార్డ్ సాధించడం నిజంగా గొప్పే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని...

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్...

రాజకీయం

ఢిల్లీలో విద్యావిధానం భేష్.. దేశమంతటికీ ఎంతో అవసరం: సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అనంతరం మోతీబాగ్ లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్ కు చూపించారు. పాఠశాలలోని ప్రత్యేకలు,...

కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని టీడీపీ పట్టు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

ఏపీలో ‘పవర్’ కట్.! ఇన్వర్టర్ లేదా పవన్ కళ్యాణ్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో సమావేశమయ్యారు.. మీడియా ప్రతినిథులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సరిగ్గా, అదే సమయంలో ‘పవర్’ పోయింది. చిత్రమేంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు...

’ముఖ్యమంత్రి‘ దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు విసుర్లు.!

ముఖ్యమంత్రి వైఎస్ గజన్ మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి మీద విసుర్లు వేయడమేంటి.? ఒక్క క్షణం...

ఎక్కువ చదివినవి

‘మళ్లీ చార్లీ చాప్లీన్ రావాలేమో..’ కేన్స్ ఉత్సవాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం

చార్లీ చాప్లీన్ మళ్లీ పుట్టాల్సిన సమయం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఫ్రాన్స్ లో ప్రారంభమైన కేన్స్ చిత్రోత్సవాలను ఉద్దేశించి వర్చువల్ గా ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధం...

అంబేద్కర్ జిల్లా వెనుక అంత పెద్ద కథ వుందట.!

కోనసీమ జిల్లా కాస్తా అంబేద్కర్ జిల్లాగా మారబోతోంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఇటీవల వైఎస్ జగన్ సర్కారు మార్చిన విషయం విదితమే. కోనసీమ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక...

పవన్‌ నల్లగొండ పర్యటన పై టీఆర్‌ఎస్ ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. ఉదయం హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్ మీదుగా చౌటుపల్‌ సమీపంలో ఉండే లక్కారం గ్రామానికి చేరుకుంటారు....

విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం మే 6న థియేటర్లలో విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం...

రాజ్యసభకు వెళ్ళే అర్హత, దళితులకి, మైనార్టీలకీ లేదా.?

‘నాలుగు రాజ్య సభ సీట్లలో రెండిటిని మేం బీసీలకు ఇచ్చాం. యాభై శాతం కోటా బీసీల విషయంలో అమలు చేస్తున్న పార్టీ వైసీపీ మాత్రమే..’ అని వైసీపీ ఘనంగా చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే....