Switch to English

Shubhman Gill- Sara: శుభ్‌మన్ గిల్- సారా బ్రేకప్.. ఇదిగో ప్రూఫ్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,043FansLike
57,199FollowersFollow

Shubhman Gill- Sara: టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్( Shubhman Gill) తన ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్( Sara Ali Khan) తో గిల్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఊతమిస్తూ ఆ మధ్య ఒకసారి గిల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సారా తో డేటింగ్ లో ఉన్నారా అని అడగ్గా ‘అయ్యుండొచ్చు’ అని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్తూ ఒకటి రెండు సార్లు మీడియా కంట కూడా పడ్డారు. కారణం ఏంటో తెలీదు గానీ సడన్ గా వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో సారా- గిల్ బ్రేకప్ చెప్పేసుకున్నారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.

మరోవైపు సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ తో కూడా గిల్ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ సారా కోసం ఈమెకి బ్రేక్ అప్ చెప్పేశాడట. ఇప్పుడు హీరోయిన్ తో కూడా బ్రేకప్ అవ్వడంతో గిల్ లైఫ్ లో మరెవరో ఉన్నారని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే గిల్ నోరు విప్పాల్సిందే. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2023 లో అదరగొడుతున్నాడు. దూకుడుగా ఆడుతూ ఆరంజ్ క్యాప్ రేస్ లో గట్టి పోటీ ఇస్తున్నాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Takkar Pre Release Event: ‘టక్కర్’.. అందరినీ అలరిస్తుంది: ...

Takkar Pre Release Event: నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన...

Bhola Shankar: చిరంజీవి మరో మాస్ జాతర..! భోళా శంకర్ ఫస్ట్...

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా భొళా శంకర్ (Bhola Shankar) మ్యానియా స్టార్ట్ అయిపోయింది. సినిమాలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ గా...

Ram Charan: శర్వానంద్ కోసం జైపూర్ కు రామ్ చరణ్..! వీడియో...

Ram Charan: హీరో శర్వానంద్ (Sarwanand) వివాహం రాజస్థాన్ (Rajasthan) లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరుగబోదోంది. అయితే.. పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా...

Chiranjeevi: ట్రెండీ లుక్ లో రఫ్పాడేసిన మెగాస్టార్..! ఫ్యాన్స్ ఖుషీ..

Chiranjeevi: చిరంజీవి.. తెలుగు చలనచిత్ర సీమ (Tollywood) లో మెగాస్టార్ (Mega Star). 45ఏళ్ల సువర్ణాధ్యాయం.. 35ఏళ్ల నుంచీ నెంబర్ వన్ స్థానం.. పరిశ్రమలో ఎందరిలో...

Anasuya : జబర్దస్త్‌ హాట్‌ బ్యూటీ అనసూయ అందాల షో

Anasuya : జబర్దస్త్‌ మాజీ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బుల్లి తెరపై ఈమె చేసిన సందడి కారణంగా వెండి తెరపై...

రాజకీయం

సింగిల్ సింహం కోసం.. లక్ష మందితో ఐటీ సైన్యమట.!

‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్‌గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత...

పవన్ కళ్యాణ్‌పై ‘కోట’ విసుర్లు.! వృద్ధాప్య చాదస్తం వల్లేనా.?

పెద్దాయన.! ఏమీ అనలేం.! కానీ, ఆయన మాత్రం చాలా చాలా అనేస్తున్నారు. రోజులు మారాయ్.! కోట శ్రీనివాసరావుకీ ఆ విషయం తెలుసు. కాలంతోపాటు ఆయన కూడా మారారు.! అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా....

ఆ 141 మంది ఏపీ వాసులు ఏమయ్యారు? ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం పై అధికారుల ఆరా

ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్...

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కోసం.. లక్ష మందితో ఐటీ సైన్యమట.!

‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్‌గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత...

కాపు.. స్కాపు.. స్క్రాపు.! కొడాలి నాని కొత్త పంచాయితీ.!

స్క్రాపు నా కొడుకులు.. అనబోయి, స్కాపు నా కొడుకులని అన్నాడట.! అంతే తప్ప, కాపు సామాజిక వర్గంపై తనకెలాంటి వ్యతిరేకతా లేదనీ, చచ్చినా రాజకీయాలకోసం కాపు సామాజిక వర్గాన్ని కించపర్చబోననీ మాజీ మంత్రి,...

Megastar Chiranjeevi: త్వరలో ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ క్యాంప్స్ – మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi: త‌న‌ ఉన్న‌తికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీకి, అభిమానుల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ఎప్పుడూ త‌పించే వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా బ్ల‌డ్ అండ్ ఐ బ్యాంక్...

Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 233 చేరిన మృతుల సంఖ్య

Train Accident: ఒడిశా లో మహావిషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాలేశ్వర్ లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరుకుంది. మరో 900 మందికి పైగా గాయపడ్డారు....

Bhola Shankar: ‘భోళా’శంకర్ మ్యానియా షురూ.. ప్రోమో రిలీజ్

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా భోళా శంకర్ (Bhola Shankar) సందడి మొదలైపోయింది. ఇప్పటికే వచ్చిన మెగాస్టార్ (Mega Star) స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. చిరంజీవి పక్కన...