కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
దానికి తోడు టాలెంటెడ్ నటులు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అంతేనా క్లైమాక్స్ లో సూర్య స్పెషల్ రోల్ ఉంటుందని కూడా అధికారికంగా వెల్లడైంది. దీంతో విక్రమ్ పై క్రేజ్ అమాంతం పెరిగింది.
విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను నితిన్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థ దక్కించుకుంది. దాదాపు 8.1 కోట్ల రూపాయలను చెల్లించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పోటీగా మేజర్ వంటి భారీ చిత్రమున్నా కూడా నితిన్ బ్యానర్ విక్రమ్ పై నమ్మకముంచి అంత పెద్ద మొత్తం చెల్లించింది.
442822 270966Hi there! I just want to give a huge thumbs up for the good data you could have correct here on this post. I will likely be coming once again to your weblog for much more soon. 712151
924176 123298I was reading by means of some of your content material on this internet website and I believe this site is genuinely instructive! Keep putting up. 923072
456191 505003This really is a outstanding blog, would you be involved in performing an interview about just how you created it? If so e-mail me! 233433