సాహో బ్యూటీ .. బంపర్ అఫర్ కొట్టేసింది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,291FansLike
57,764FollowersFollow

లేటెస్ట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ శ్రద్ధ కపూర్ కు లేటెస్ట్ గా ఓ బంపర్ అఫర్ దక్కింది. అదేమిటంటే .. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కే రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం ఆమెను అడిగారట. ఇప్పటికే బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు లేటెస్ట్ గా సాహో సినిమాతో పాటు ఛిచ్చోర్ సినిమాలో నటించింది. ఈ సినిమాల తరువాత శ్రద్ధ కపూర్ కు ఒకేసారి రెండు సినిమాల ఆఫర్స్ వచ్చాయి.

వరుణ్ ధావన్ తో స్ట్రీట్ డాన్సర్ 3డి, భాగీ 3 సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే ఈ అమ్మడు రణబీర్ కపూర్, అజయ్ దేవగన్ ల లవ్ రంజాన్ సినిమాను ఎంచుకుంది. తాజాగా అత్యధిక బడ్జెట్ తో అంటే 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాలో సీత పాత్రకోసం శ్రద్ధ ను అడిగారట. ఇంతకుముందే ఈ పాత్రకోసం హాట్ భామ దీపికాను అడిగారట.

ఒక్కసారిగా ఈ రేంజ్ లో ఊహించని అఫర్ రావడంతో శ్రద్ధ కపూర్ ఎగిరి గంతేసింది. హృతిక్ రోషన్ శ్రీరాముడిగా కనిపిస్తాడని టాక్. అన్నట్టు ఈ సినిమాలో రావణాసురుడి పాత్రకోసం ప్రభాస్ ని అడుగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమాకు నితేశ్ దర్శకత్వం వహిస్తాడట. ఇదివరకే శ్రద్ధ కపూర్ తో ఓ సినిమా చేసిన ఈ దర్శకుడితో ఈ అమ్మడు మంచి రాపో మైంటైన్ చేస్తుందట. అందుకే ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ కి అఫర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది.

6 COMMENTS

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.. ఏందయ్యా అది. ఆ డ్యాన్స్ ఏందీ.....

ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

విశాఖపట్నం: చారిత్రక వారసత్వం కలిగిన Andhra Universityకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అధికారులకు ఆదేశించారు. విశాఖలో యూనివర్సిటీ శతాబ్ది...

రఘురామకి ఫ్రాక్చర్.! థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, ఎముకలే వుండకూడదు కదా.?

ఆయనేమీ సాదా సీదా రాజకీయ నాయకుడు కాదు.. ప్రస్తుతం అత్యంత గౌరవ ప్రదమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆయన. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ...

‘హుషారు పిట్టలు’ నుంచి ఎమోషనల్‌ ‘మంగళస్నానం’ సాంగ్‌ రిలీజ్‌

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషారు పిట్టలు’ చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌...

ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్‌తో మాస్ ఫైర్

పవర్ స్టార్ Pawan Kalyan కథానాయకుడిగా, దర్శకుడు Harish Shankar రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ అభిమానుల్లో భారీ...