శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హీటు పుట్టిస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నా సరే ఆమె అందాల ఆరబోతను మాత్రం అస్సలు ఆపట్లేదు. ఇలా అందాలను ఆరబోస్తే అయినా తనకు అవకాశాలు దక్కుతాయేమో అని ఆశపడుతుంది కాబోలు. అందుకే ఇలా అందాలతో రెచ్చిపోతోంది. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. మొదట్లో చిన్న సినిమాల్లో తెలుగులో నటించింది. కానీ అవేమీ ఆమెకు పెద్దగా స్టార్ డమ్ ను తీసుకురాలేదు. దాంతో ఆమె బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది.
కానీ అక్కడ సినిమాల్లో అనుకున్నంత ఎదగలేకపోయింది. దాంతో చేసేది లేక మళ్లీ సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా నటించింది. ఆ మధ్య తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. కానీ అవి కూడా ఆమెకు క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ఢీ షోలో కూడా చేసినా కొద్ది రోజులే ఉండింది. ఇప్పుడు ఆమెకు ఎక్కడా పెద్దగా అవకాశాలు రాలేకపోతున్నాయి. దాంతో అందాలను ఆరబోస్తూ అవకాశాల కోసం ట్రై చేస్తోంది. తాజాగా ఆమె ఇన్ స్టాలో కత్తిలాంటి ఫొటోలను పోస్టు చేసింది. ఇందులో ఆమె నడుము, ముందరి అందాలు కనిపించేలా హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.
నాభి అందాలను చూపిస్తూ ఇచ్చిన ఫోజులు వావ్ అనేలా ఉన్నాయి. ఆమె థైస్ అందాలతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.