శ్రద్దాదాస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన అందమైన హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. శ్రద్ధాదాస్ కు సినిమాల కంటే కూడా తన అందంతోనే బాగా పాపులారిటీ వచ్చేసింది. అప్పట్లో అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా తర్వాత తెలుగులో రెండు, మూడు సినిమాల్లో మాత్రమే చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఫేమ్ రాకపోవడంతో బెంగాళీ, తమిళం, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ కూడా ఎక్కువగా సినిమాల్లో చేయలేదు. సైడ్ పాత్రల్లో కూడా నటించింది. దాంతో మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఛాన్సులు వెతుక్కుంది.
కొన్ని రోజులు ఢీషోకి జడ్జిగా చేసింది. ఎక్కడ చేసినా నా అందాలు మాత్రం దాచుకోను అన్నట్టు అక్కడ కూడా రెచ్చిపోయింది. బుల్లితెరను తన అందాలతో హీటెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది. దాంతో ఆమె కూడా రెచ్చిపోయి మరీ అందాలను చూపిస్తోంది. వయసు పెరిగినా సరే ఆమెకు అందాలు మాత్రం అస్సలు తగ్గట్లేదని మరోసారి చూపించేసింది. ఇందులో ఆమె అత్యంత హాట్ గా కనిపిస్తోంది. తన ఎద అందాలను మొత్తం చూపిస్తూ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇంత గ్లామర్ చూపించిన తర్వాత అయినా ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.