శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ లేపుతోంది. నిత్యం హాట్ పిక్స్ తో కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. ఆమె పెడుతున్న పోస్టులు ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోతున్నాయి. వయసు పెరుగుతోంది కానీ.. అందం మాత్రం తగ్గలేదని తన హాట్ నెస్ తో నిరూపించుకుంటోంది. తెలుగులో ఇప్పుడు పెద్దగా ఆఫర్లు రాకపోయినా సరే.. తన హాట్ పిక్స్ తోనే ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటోంది ఈ బ్యూటీ. ఆమె ఒకప్పుడు తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లు రాలేదు. చిన్న హీరోలతో చేసినా పెద్దగా స్టార్ డమ్ రాలేదు.
దాంతో టాలీవుడ్ ను పక్కన పెట్టేసి బెంగాళీ, ఇతర భాషల్లో సినిమాల కోసం తెగ ట్రై చేసింది. అక్కడ కూడా సినిమాలు చేసింది. కానీ ఏం లాభం.. ఎక్కడా స్టార్ ఇమేజ్ సొంతం కాలేదు. మళ్లీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలల్లో చేసింది. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చేస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో హాట్ పిక్స్ ను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ ఫోజులు మామూలుగా లేవు. ముందరి అందాలను మొత్తం పరిచేసింది. హాట్ నెస్ లో ఇది మరో లెవల్ అన్నట్టే ఆరబోసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పిక్స్ ను చూసేయండి.