కథ:
రాకేష్(తరుణ్ భాస్కర్) కి మరో రెండు రోజుల్లో పెళ్లి. ఆ టైంలో రాకేష్ కి సంబందించిన ఈ సీక్రెట్ అఫైర్ వీడియో ఆన్ లైన్ లో వస్తుంది. అక్కడి నుంచి దాన్ని ఎలా డెలీట్ చేసి ఫైనల్ గా పెళ్లి చేసుకున్నాడు అనేదే కథ.
కథ బలం: సింపుల్ అండ్ బోరింగ్.
హైలైట్స్:
*తరుణ్ భాస్కర్ పెర్ఫార్మన్స్
*అభినవ్ సూపర్బ్ కామెడీ ట్రాక్
*ఎక్కువగా పేలిన వన్ లైన్ డైలాగ్స్
*సెకండాఫ్ లో చివర్లో వచ్చే ట్విస్ట్
బోరింగ్:
*ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మొదలవడం
*ఓవరాల్ చాలా సింపుల్ పాయింట్
*కథనం కూడా చాలా స్పీడ్ గా లేకపోవడం
*సెకండాఫ్ లో పెద్ద కిక్ లేకపోవడం
*ఫుల్ గా ఫన్ గా కూడా లేకపోవడం
పబ్లిక్ కామెంట్ : సినిమా చూడాలా.? వద్దా.? :- జస్ట్ కొన్ని నవ్వుల కోసం ఐతే ట్రై చేయచ్చు.
పబ్లిక్ పంచ్ లైన్: మీకు మాత్రమే చెప్తా – చెప్పారు, కానీ చెప్పింది పెద్దగా కిక్ ఇవ్వలేదు.
