కథ: రవిబాబు – నేహా చౌహాన్ లా కుమార్తె మున్ని (శ్రీ ముక్త) కి అదే ఇంట్లో ఉన్న ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది. ఇక అక్కడి నుంచి మున్ని చేసే కొన్ని పనులు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలా ఓ రోజు సడన్ గా మున్ని కనపడకుండా పోతుంది. ఇక అక్కడి నుంచి మున్ని ఎక్కడికి వెళ్ళింది? ఎవరు, ఎందుకు తీసుకెళ్లారు? ఆ టైంలో రవిబాబు – నేహా చౌహాన్ లు పడ్డ ఇబ్బందులేంటి? ఫైనల్ గా మున్ని దొరికిందా? లేదా? అన్నదే కథ.
కథ బలం: వెరీ వీక్ స్టోరీ లైన్.
హైలైట్స్:
*ప్రియ వడ్లమాని స్పెషల్ రోల్ అండ్ సీన్స్
*చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీ ముక్త పెర్ఫార్మన్స్ బాగుంది.
*కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్.
బోరింగ్:
*కథ చాలా సిల్లీగా అనిపిస్తుంది.
*పరమ బోరింగ్ అండ్ ఊహాజనిత స్క్రీన్ ప్లే
*హార్రర్ సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ లేకపోవడం.
*రెగ్యులర్ గా అనిపించే రవిబాబు డైరెక్షన్
*ఓల్డ్ రవిబాబు సినిమాలు మల్లి వెస్కొని చూసినట్టే ఉంటుంది.
పబ్లిక్ కామెంట్ : సినిమా చూడాలా.? వద్దా.? :- జస్ట్ స్కిప్ ఇట్.!
పబ్లిక్ పంచ్ లైన్: ఆవిరి – మీరు ఆవిరై పోతారు, సో జాగ్రత్త..
