Switch to English

కౌంటింగ్ వేళ ప్రభుత్వానికి షాక్..! ఫోన్ సర్వీస్ ఆపేసిన ప్రొవైడర్లు

ఓపక్క ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే.. మరోపక్క సమాచార శాఖ ఫోన్లు కనెక్షన్లు కట్ చేసి సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సమాచార శాఖ ఫోన్లు పని చేయడం మానేసాయి. సెల్‍ఫోన్ బిల్లులు చెల్లించకపోవడంతో సర్వీస్ నిలిపివేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న ఈ అత్యవసర సమయంలో ఫోన్లు పని చేయకపోవడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. కౌంటింగ్ సందర్భంగా ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ అధికారులు, ఉద్యోగులు తమ ఫోన్ నెంబర్లను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అధికారిక సమాచారం కోసం ఇచ్చిన ఈ నెంబర్లు పని చేయకపోవడం కలవరపెడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

విద్యుత్, బొగ్గు అంశాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపైనా సీఎం నిశితంగా సమీక్ష...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి....

అందుకు ధోనీ ఒక్క పైసా తీసుకోవడం లేదు

మరో నాలుగు రోజుల్లో యూఏఈలో జరుగబోతున్న టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో పాల్గొనబోతున్న టీం ఇండియా జట్టుకు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ మెంటర్ గా వ్యవహరించబోతున్నట్లుగా ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. టీ20...

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీలో పోరాడతాం: ఎమ్మెల్యే బాలకృష్ణ

సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాడతామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్‌పై  ఆ ప్రాంత టీడీపీ నేతలు నిర్వహించిన సదస్సులో ఆయన...

ముందస్తు ఎన్నికలు.. సీఎం కేసీఆర్ మనసులో మాట ఇదే..!!

వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో చేయాల్సినవ పనులు చాలా ఉన్నాయని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్...