Switch to English

షాక్ ! శృతి హాసన్ సర్జరీ చేయించుకుందా..!

సౌత్ గ్లామర్ భామ శృతి హాసన్ దిగిన లేటెస్ట్ ఫోటోలు ఎక్కడో తేడా కొడుతున్నాయి. దానికి కారణం శృతి హాసన్ ఇంతకు ముందులా అనిపించడం లేదు. అయితే శృతి హాసన్ సర్జరీ చేయించుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఓ సరి శృతి హాసన్ సర్జరీ చేయించుకుందని ప్రచారం జరిగింది. అప్పుడే ఈ విషయం పై నోరు విప్పని శృతి హాసన్ .. తాజగా నేను నిజంగానే సర్జరీ చేయించుకున్నానని చెప్పి షాక్ ఇచ్చింది?

ఎందుకు శృతి హాసన్ సర్జరీ చేయించుకుంది అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ? ఈ విషయం పై శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ లో శృతి హాసన్ కామెంట్స్ చేస్తూ నేను చాలా సన్నగా ఉన్నానంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై అలాంటి కామెంట్స్ ను సహించబోము అంటూ కామెంట్ చేస్తూనే, నేను చెప్పబోయే విషయం గురించి ఇతర ఆడవాళ్లు కూడా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను.

నాకు మెంటల్ గా, ఫిజికల్ గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అది అంత సులువు కాదు, ఆ బాధ భరించడం ఈజీ కాదు. ముక్యంగా శారీరకంగా జరిగే మార్పులు తట్టుకోవడం అంత తేలిక కాదు.

అంటూనే .. ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదు. అవును నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం చెప్పడానికి నేనేం సిగ్గు పడడం లేదు. నేను ప్లాస్టిక్ సర్జరీ ని సపోర్ట్ చేయడం లేదు, అలాగని వాటిని వ్యతిరేకిచడం లేదు, మనం ఎలా బతకాలని అనుకుంటున్నామో అన్నదే ముఖ్యం.

మన శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించడం నేర్చుకున్నప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్ళం అవుతాం. ప్రేమను పంచండి, రోజు నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకోవడమే నా జీవితంలో గొప్ప ప్రేమకథ .. మీ జీవితం కూడా ఇంతే అని అనుకుంటున్నా అంటూ కామెంట్ పెట్టింది. శృతి హాసన్ పెట్టిన కామెంట్స్ చూస్తుంటే, ఆమె ఏ సర్జరీ చేయించుకుందో అర్థం అయి ఉటుంది కదా !!

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

ఇస్మార్ట్ భామకు బాగా బోర్ కొడుతోందిట

ఇస్మార్ట్ శంకర్ తో నభ నటేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నటన పరంగానే కాకుండా వడ్డించిన గ్లామర్ విందుకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ నభ కెరీర్...

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి కనీసం ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేయలేదు....

ఇన్ సైడ్ స్టోరీ: కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణం వెనుక గల కారణాలు.?

గత రాత్రి(మే 28న) ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిన్నకుమారుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిపాము. ఈ సుహారిక మరణం గురించి పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. మేము ఇన్...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్ విషయంలో కానీ పెర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్లుగా...

నిమ్మగడ్డ ఎందుకు తగ్గినట్టు?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తాను చార్జి తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. ఆ మేరకు ఓ పత్రికా ప్రకటన...