Switch to English

సమంతపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆమెకు నా మద్దతు అంటూ..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

ఇప్పుడు అక్కినేని కుటుంబానికి సంబంధించి, సమంతకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా సరే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మొన్న కొండా సురేఖ వీరిపై చేసిన కామెంట్స్ ఎంత పెద్ద సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే శోభిత సైలెంట్ గా ఉంది.. ఏమైనా స్పందిస్తుందేమో అని అంతా ఎదురుచూశారు. అయితే తాజాగా శోభిత సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సమంతకు ఎప్పుడూ నా మద్దతు ఉంటుందని చెప్పింది శోభిత. సమంత జీవితంలో ఇదో కొత్త చాఫ్టర్ అని.. ఇలాంటి సమయంలో ఆమెకు నా మద్దతు కచ్చితంగా ఉంటుందని తెలిపింది శోభిత.

అయితే ఈ వ్యాఖ్యలు హీరోయిన్ సమంతను ఉద్దేశించి కాదండోయ్.. ఆమె చెల్లెలు సమంతను ఉద్దేశించింది. ఆమె సొంత చెల్లెలు పేరు కూడా సమంత అనే తెలుసు కదా. అందుకోసమే తన చెల్లెలిని ఉద్దేశించి ఆమె ఈ విధంగా కామెంట్స్ చేసిందన్నమాట. సమంత జీవితంలో రీసెంట్ గానే కొత్త చాప్టర్ మొదలైంది. ఆమెకు పెళ్లి అయింది. ఆమె జీవితంలో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని తెలిపింది శోభిత. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన చెల్లెలిపై ఇలాంటి కామెంట్స్ చేసింది శోభిత. అయితే సమంత, నాగచైతన్య చుట్టూ ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా సరే శోభిత చాలా సైలెంట్ గా ఉండిపోయింది.

ఆమె నుంచి ఏదైనా కామెంట్ వస్తుందేమో అని అంతా ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాటర్ లో తాను స్పందిస్తే.. అప్పుడు మీడియా ఫోకస్ మొత్తం తనమీదకు వస్తుందేమో అని ఆమె ఇలా సైలెంట్ గా ఉండిపోయిందేమో. ఏదేమైనా శోభిత తన చెల్లెలిపై చూపిస్తున్న ప్రేమకు అంతా ఫిదా అవుతున్నారు.

సినిమా

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

రాజకీయం

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఎక్కువ చదివినవి

డేంజర్‌లో టాప్ కంటెస్టెంట్! బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్‌లో షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ చివరి దశలోకి దూసుకెళ్తుండగా ఓటింగ్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. ఇక షో ముగిసేందుకు మూడు వారాలే ఉండటంతో హౌస్‌లో ప్రతి క్షణం టెన్షన్‌ఫుల్‌గా మారింది. మిగిలిన...

మెగా–వెంకీ మ్యాజిక్: మన శంకరవరప్రసాద్ గారు సెట్స్‌పై భావోద్వేగ క్షణాలు!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుండి ఒక హైలైట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను...

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” ట్రైలర్ రిలీజ్

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో విడుదలైంది. సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్...

Daily Horoscope: డిసెంబర్ 7, 2025 ఆదివారం రాశిఫలాలు:

మేషం (Aries): ఈ రోజు మీరు పనుల్లో శాంతిగా ముందుకు సాగుతారు. కుటుంబంలో చిన్న విషయాలు మాట్లాడుకుంటూ సర్దుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికపరంగా కొంత ఉపశమనం కలుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది....

ప్రజలకు చేరువగా ఉండే పాలన కోసం డీడీఓ విప్లవం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువయ్యేలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గురువారం ముఖ్య మైలురాయి ఏర్పడింది. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు (డీడీఓ) కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్...