Switch to English

రాజ్ కుంద్రా అరెస్టు.. అజ్ఞాతంలోకి శిల్పాశెట్టి..!

బాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు బాలీవుడ్ ని కుదిపేసింది. పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మీడియాకు ఆమె ఆచూకీ లభ్యం కావడంలేదు. జుహూ ప్రాంతంలో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె సూపర్ డ్యాన్సర్ షో 4వ సీజన్ కు జడ్జిల్లో ఒకరిగా ఉంటున్నారు.

ఈ షోలో పాల్గొనేందుకు కూడా ఆమె అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు. రాజ్ కుంద్రాపై పోర్నోగ్రఫీ ఆరోపణల నేపథ్యంలో ఆమెను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలుగా ఉన్న రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులు ఫిక్సింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో రాజ్ కుంద్రాను ఐపీఎల్ నుంచి బహిష్కరించారు కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని...

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా...

భీమ్లా నాయక్ – డేనియల్ శేఖర్ ఇంట్రడక్షన్ కూడా అదిరిందిగా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి...

“ఫేక్ కలెక్షన్స్ ప్రజలను మోసం చేయడానికే”: నిర్మాత సి కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ తగ్గింపు వ్యవహారంపై టాలీవుడ్ తర్జనభర్జనలు పడుతోంది. రీసెంట్ గా కొంత మంది నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసి...

త్రిష, కీర్తితో పార్టీ చేసుకున్న సమంత

రీసెంట్ గా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై వార్తల్లో ఉంటూ వస్తోంది. వాటిపై పెదవి విప్పని సమంత తన జీవితాన్ని...

డెంగ్యూతో బాధపడుతోన్న అడివి శేష్

నటుడు అడివి శేష్ విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ తన కెరీర్ ను స్ట్రాంగ్ గా నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది...

రాజకీయం

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

టీడీపీ మార్కు చారిత్రక తప్పిదం.! ఇక గల్లంతైపోయినట్టే.!

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అని పదే పదే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతుంటారు. స్థానిక ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరుగుతాయో, ఎలాంటి రాజకీయాలు ఆ ఎన్నికల చుట్టూ వుంటాయో.. చంద్రబాబుకి...

జస్ట్ ఆస్కింగ్: చిరంజీవి ఎందుకు బతిమాలుకోవాలి.?

తెలుగు సినీ పరిశ్రమ, కరోనా పాండమిక్ నేపథ్యంలో అతి దారుణమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సినిమా అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు. సకాలంలో సినిమాని విడుదల చేయడమంటే అది ఏ నిర్మాతకి అయినా ప్రసవ...

పరిషత్ పోరు: ‘బులుగు’ ఎన్నికల్లో గెలుపు ఎవరిది.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఏ పార్టీ అధికారంలో వున్నా విపక్షాల్ని తొక్కేయడం అనేది షరామామూలుగా జరిగే వ్యవహారమే అయినా, ఈసారి అది మరింత జుగుప్సాకరమైన స్థితికి చేరుకుంది. విపక్షాల...

సీఎం జగన్ బాటలో.. సీఎం చౌహాన్..! మధ్యప్రదేశ్ లో ఇంటింటికీ రేషన్

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యప్రదేశ్ ఫౌండేషన్ డేగా జరుపుకునే...

ఎక్కువ చదివినవి

శంషాబాద్ ఓఆర్ఆర్ పై కారు దగ్దం..! వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ లోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్లే.. ఓఆర్ఆర్ రెండో లైనులో...

పండగ టైటిల్ తో రానున్న నాని

న్యాచురల్ స్టార్ నాని హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసే హీరో. కుదిరితే 3 లేదంటే 2 సినిమాలను ఏడాదికి కచ్చితంగా అందిస్తాడు. ఈ ఏడాది ఇప్పటికే టక్...

నా సినిమాల విషయంలో నాన్న ప్రమేయం ఉండదు: నాగ చైతన్య

స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో డెబ్యూ చేయడానికి ప్లస్ లు ఎన్ని ఉంటాయో మైనస్ లు కూడా అన్నే ఉంటాయి. డెబ్యూ అయితే సులువుగా దొరుకుతుంది కానీ వాళ్ళ లెగసీను ముందుకు తీసుకెళ్లడం అంత...

రూ.5 కోట్లతో రష్యా పర్యటనపై మంత్రి స్పందన

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రష్యా పర్యటన దుమారం రేపుతోంది. అయిదు కోట్లు ఖర్చు చేసి ఆయన రష్యా వెళ్లాడు ప్రైవేట్ జెట్‌ ను అందుకోసం వినియోగించాడు అంటూ తెలుగు దేశం...

వార్డు సచ్చివాలయంలో మన్మధరాజ డాన్స్‌లు..!

ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజలకు అవసరం అయిన పనులు చేయాలి కాని పనికి మాలిన పనులు చేయవద్దని ఎన్ని సార్లు ఉన్నతాధికారులు చెప్పినా కూడా కింది స్థాయి వారి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నో...