అందాలను ఆరబోయడంలో శ్రద్దాదాస్ స్టైలే వేరు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. ఏజ్ బార్ అవుతున్నా సరే కుర్ర హీరోయిన్లను మించిన అందాలతో రెచ్చిపోతుంది. ఆమె ఇప్పటికే అటు సినిమాలతో పాటు అప్పుడప్పుడు టీవీ షోలలో కూడా మెరుస్తోంది. ఇన్ని రోజులు నటిగానే రాణించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సింగర్ అవతారం కూడా ఎత్తింది. సౌత్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా మూవీ కంగువా. దీనికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు. అయితే ఇందులో ఓ పాటను శ్రద్దాదాస్ పాడింది.
ఈ మూవీలోని యోలో పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందుతోంది. దాంతో శ్రద్దాదాస్ లో ఈ కోణం కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొన్న గచ్చిబౌలిలో కూడా ఆమె ఓ పాట పాడింది. దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి ఆమె ఈ ఈవెంట్ లో పాటలు పాడుతూ అదరగొట్టేసింది. దాంతో ఈ రకంగా కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. ఇందులో ఆమె అందాలను ఓ రేంజ్ లో చూపించేసింది.
టాప్ లెస్ డ్రెస్సులో ఓర చూపులు చూస్తూ మత్తుల్లో ముంచేస్తోంది. ఈ ఫోజులు చూస్తే ఎవరికైనా ఇంత అందం ఏంట్రా అనిపించక మానదేమో. శ్రద్దాదాస్ ఈ తాజా ఫొటోలు మీరు కూడా చూసేయండి.