Switch to English

కరోనా.. శృంగారం మంచిదేనా.?

‘ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. బతికుంటే బలుసాకు తినొచ్చు..’ అని మాట్లాడుకుంటున్నాం కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో. ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోన్న ప్రస్తుత తరుణంలో, కరోనా వైరస్‌ – శృంగారం అనే అంశంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. శృంగారం ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందా.? లేదా.? అన్నదానిపై చాలా పరిశోధనలే జరిగాయి ఇప్పటిదాకా.. ఇంకా జరుగుతూనే వున్నాయి.

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవన్నది ఇప్పటిదాకా జరిగిన పరిశోధనల ద్వారా తేలింది. అవునా.? అలాగైతే సోషల్‌ డిస్టెన్స్‌ – ఫిజికల్‌ డిస్టెన్స్‌ లాంటి ప్రస్తావనలు ఎందుకు.? శృంగారం అంటే ‘ఆడ – మగ’ కలవడం. ఆగండాగండీ, ఆడ – మగ మాత్రమే కాదు, ఆడ – ఆడ, మగ – మగ.. ఇలా వేరే విషయాలూ వున్నాయనుకోండి.. అది వేరే విషయం.

శృంగారం అంటే సెక్సువల్‌ ఇంటర్‌ కోర్స్‌ గురించిన చర్చ ఇది. ఆ సెక్సువల్‌ ఇంటర్‌కోర్స్‌ ద్వారా కరోనా రాకుండా వుండాలంటే, కండోమ్ సరిపోతుందన్నది ఓ వెర్షన్‌. అవునా.? శృంగారానికి ముందు ఫోర్‌ప్లే మాటేమిటి.? అన్నది చాలామంది ప్రశ్న. ఛీ..ఛీ.. ఇదేం చర్చ.? అని చాలామంది ముక్కున వేలేసుకోవచ్చుగాక. పాశ్చాత్య పోకడలు మన దేశంలోనూ వ్యాపించేశాక, శృంగారం గురించి మాట్లాడటం అనేది సర్వసాధారణమైపోయింది.

కానీ, ఒక్కటే అభ్యంతరం.. కరోనా వైరస్‌ దెబ్బకి ప్రపంచం విలవిల్లాడుతున్న వేళ, ఈ అసందర్భ ప్రస్తావన ఎందుకు.? అని. అయితే, ‘దేని దారి దానిదే.. పరిశోధకులు తమ పని తాము చేసుకుపోతున్నారు..’ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది ఈ టాపిక్‌కి సంబంధించి. అది కూడా నిజమే. అన్నట్టు, ఈ పరిశోధనలపై మీడియాలో వస్తున్న కథనాలు చూసి, చాలా ఇళ్ళల్లో భార్యా భర్తల మధ్య ‘కలయిక’ తగ్గిపోయిందన్నది తాజాగా ఓ సర్వే తేల్చిన అంశం. అదే సమయంలో, కండోమ్ ల వాడకం బాగా పెరిగిపోయిందంటూ ఇంకొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఎవరి గోల వారిది.!

ఒక్కటి మాత్రం నిజం. కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఇంకొకరికి చాలా తేలిగ్గా వ్యాప్తి చెందుతుంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వున్నా. కొంతమంది ఔత్సాహికులైతే, శృంగారం ద్వారా శరీరంలో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని చెబుతూ, కరోనా వైరస్‌కి దాంతో లింకులు పెడుతూ అడ్డగోలుగా సోషల్‌ మీడియా వేదికగా తమకు తోచిన రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ఎవడి గోల వాడిది మరి.!

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై మాట్లాడడానికి భయపడే హీరోయిన్ల ఆలోచనలో క్రమంగా...

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.?...