సెల్ఫ్ గోల్: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుకి వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,337FansLike
57,764FollowersFollow

వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది వైసీపీ.. అంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రకటించింది. తమ ఎంపీలు ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసినట్లు కూడా ప్రకటించేసుకుంది. అయితే, లోక్ సభలో ఒకలా, రాజ్య సభలో ఇంకోలా వైసీపీ వ్యవహరించిందన్న విమర్శలున్నాయి.

వైసీపీ మద్దతు, వ్యతిరేకతతో సంబంధం లేకుండా పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఇటీవల రాష్ట్ర పతి కూడా వక్ఫ్ సవరణ బిల్లుకి ఆమోద ముద్ర వేయడం, అదిప్పుడు చట్టంగా మారింది.

అయితే, ఆ వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా అయితే, ఫలానా బిల్లుని ఫలానా పార్టీ వ్యతిరేకిస్తున్నప్పుడు, ఏ కోణంలో దాన్ని వ్యతిరేకిస్తున్నదీ సవివరంగా వెల్లడించాల్సి వుంది.

వక్ఫ్ సవరణ చట్టం, ముస్లింల మనోభావాల్ని దెబ్బతీస్తుందన్న మాట తప్ప, వైసీపీ నుంచి మరో మాట కనిపించడంలేదు. పార్లమెంటులో కూడా వైసీపీ ఎంపీలు, ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన మాటలు పసలేకుండా పోయాయి. ముస్లిం సమాజం కూడా వైసీపీ తీరుని అస్సలు పట్టించుకోని పరిస్థితి.

నిజానికి, వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడానికి, ముస్లిం సమాజంలోనే చాలామంది పెద్ద పోరాటమే చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, వక్ఫ్ సవరణ చట్టం దిశగా అడుగులేసింది. దాంతో, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ కోర్టును ఆశ్రయించడం పూర్తిగా సెల్ఫ్ గోల్ అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. బిల్లుని వ్యతిరేకించడం,

సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. వీటి ద్వారా ముస్లిం సమాజం మద్దతుని వైసీపీ పొందలేదు సరికదా, ముస్లిం సమాజంలో కూడా వైసీపీ పలచనైపోతుందన్న భావన వైసీపీలో ఓ వర్గం నాయకుల నుంచి వ్యక్తమవుతుండడం గమనార్హం.

వక్ఫ్ సవరణ చట్టం విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మీడియా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి కూడా కనిపించడంలేదంటేనే, ఎంత గందరగోళం నడుమ వైసీపీ, వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసి, సుప్రీంకోర్టును ఆశ్రయించిందో అర్థం చేసుకోవచ్చు.

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

Varanasi: బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు.. ట్రెక్కింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

Varanasi: మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో...

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర సినీ తారలు కూడా రాజకీయాల్లోకి వస్తారా...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం… కుంభం వారికి కొత్త అవకాశాలు

మే 3 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. కొందరికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తే, మరికొందరికి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

నార్త్ మార్కెట్‌పై ‘పెద్ది’ దూసుకెళ్తుందా? రామ్ చరణ్ భారీ ప్లాన్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలోనే బలమైన స్థానం సంపాదించిన ఈ ప్రాజెక్ట్,...