Switch to English

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,196FansLike
57,764FollowersFollow

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సావిత్రి గారి అరుదైన ఫొటోలతో అలంకరించిన వేదిక ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వేదికపై మాట్లాడిన వెంకయ్య నాయుడు, సావిత్రి అనే మహానటికి అసలు మరణం అంటూ లేదని, ఆమె నటనా ప్రతిభ నవరసాల సౌందర్యాన్ని అద్భుతంగా ప్రతిబింబించిందని అన్నారు. ప్రతి పాత్రలో ఆమె పూర్తిగా మమేకమై నటించేవారని, పాత్ర మాత్రమే కనిపించేదాని గానీ సావిత్రి అనే వ్యక్తి కనిపించేది కాదని స్పష్టం చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండలి సభ్యుడు బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, సినీరంగానికి సావిత్రి ఒక నటనాశాస్త్ర గ్రంథమని కొనియాడారు. ఎన్నో కథానాయికలు వచ్చినప్పటికీ ‘మహానటి’ అనే ఖ్యాతి మాత్రం సావిత్రిగారిదేనని ఆయన చెప్పారు.

ఈ వేడుకలో నటులు, నిర్మాత మురళీమోహన్, తనికెళ్ల భరణి, నన్నపనేని రాజకుమారి, రోజారమణి, శివపార్వతి తదితరులు పాల్గొని సావిత్రిని స్మరించుకున్నారు. ‘మహానటి’ చిత్రం నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్, రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలకు ప్రత్యేక సన్మానాలు అందజేశారు.

సావిత్రి జయంతి సందర్బంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి చిత్రాలలోని పల్లవులను ఆలపించడం వేడుకలో ప్రత్యేకమైన ఆకర్షణ గా నిలిచింది. అనంతరం సావిత్రి జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. ఇటీవల నిర్వహించిన సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. మొత్తం కార్యక్రమాన్ని సంజయ్ కిషోర్ సమన్వయం చేశారు.

సినిమా

CHIRANJEEVI: ముంగిట్లో సంక్రాంతి ముగిసింది.. ధియేటర్లో ‘చిరంజీవి’ పండగ ముగియలేదు

CHIRANJEEVI: సంక్రాంతి పండగొచ్చింది.. ప్రజలను ఊళ్ళకు రప్పించింది.. కుటుంబాల్లో ఆనందాలు నింపింది.. సంబరాలు చేసింది..! వారం రోజుల సంతోషాలు, ఆనందాలు పండగ వెళ్ళిపోవడంతో పండగ సంతోషాలు...

మెగాస్టార్ మళ్లీ రికార్డుల మోత… ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు...

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఆయన,...

ఎన్టీఆర్‌ పోలికలే కారణమా? నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్‌కి చోటు దక్కిన...

జూనియర్ ఎన్టీఆర్… తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పేరు. నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. అయితే...

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌…...

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు...

సంక్రాంతి బాక్సాఫీస్ హీట్… జనవరి 17న ఎవరి దూకుడు ఎంత?

సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. జనవరి 17 నాటికి థియేటర్లలో సందడి చేస్తున్న సినిమాల కలెక్షన్లు ట్రేడ్...

రాజకీయం

కోటరీ కుంపటి.! వైసీపీకి విసారెడ్డి ఉచిత సలహా ఉపయోగపడేనా.?

వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ...

“YSR పేరుతో నన్ను టార్గెట్ చేస్తున్నారు”: రాధాకృష్ణ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా – ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన కాలమ్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించడంతో ఈ...

రాజకీయ వేడి రాజుకుంది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా జరిగిన సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,...

టీడీపీని ముంచింది TRS – సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పతనానికి కాంగ్రెస్ కారణం కాదని, అప్పటి TRS పార్టీ మరియు కేసీఆర్ రాజకీయాలే కారణమని స్పష్టంగా చెప్పారు.  టిడిపి ని  ముంచింది...

చంటి బిడ్డతోనే ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీస్‌… నారా లోకేశ్ ప్రశంసల వెల్లువ

కాకినాడ–సామర్లకోట రహదారిపై జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ చూపిన సేవా మనసును మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్యూటీలో...

ఎక్కువ చదివినవి

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ట్రాఫిక్‌లో నిలిచిన ప్రాణానికి దారి చూపిన మాతృమూర్తి పోలీసు… ఏపీలో హృదయాలను తాకిన దృశ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ–సామర్లకోట రహదారిపై చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ప్రజల మనసుల్లోనూ చోటు దక్కించుకుంది. డ్యూటీలో లేకపోయినా, చేతిలో చిన్న బిడ్డను చంకలో పెట్టుకుని ఉన్నా… బాధ్యతను...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

మీనాక్షి చౌదరి మనసులో ఉన్నది ఇతడేనా? ఫస్ట్ క్రష్‌, పెళ్లి డ్రీమ్‌… అన్నీ ఓపెన్‌గా చెప్పేసింది!

టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల విజయం ఒకవైపు, వ్యక్తిగత విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి....