Switch to English

నగ్న సత్యం: నగ్నంగా మహిళా క్రికెటర్‌ వికెట్‌ కీపింగ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ఓ మహిళా క్రికెటర్‌ వస్త్ర సన్యాసం చేసింది. నగ్నంగా వికెట్‌ కీపింగ్‌ చేసింది. క్రికెట్‌ హిస్టరీలో ఇంతకుముందెప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. అయితే, సదరు మహిళా క్రికెటర్‌ నగ్నంగా వికెట్‌ కీపింగ్‌ చేసింది మైదానంలో కాదు, నాలుగ్గోడల మధ్య.. అదీ ఓ ఫొటోసెషన్‌ కోసం మాత్రమే. విషయంలోకి వెళితే, విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఆమె ‘నగ్న’ ప్రయత్నానికి హేట్సాఫ్‌ చెప్తారు ఎవరైనా. ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. అందులో ఆమె చేతికి గ్లౌస్‌ వేసుకుని స్టంపింగ్‌ చేస్తూ కన్పించింది. ఆ గ్లౌస్‌ తప్ప, ఆమె శరీరమ్మీద ఎక్కడా ఎలాంటి వస్త్రమూ లేదు.

విశేషమేంటంటే, ఈ ఫొటోలో అసభ్యత కూడా అస్సలేమాత్రం లేకపోవడం. స్త్రీలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల పట్ల అవగాహన పెంచేందుకోసం విమెన్స్‌ హెల్త్‌ యుకె అనే సంస్థతో చేతులు కలిపింది సారా టేలర్‌. అదీ అసలు కథ. అయినా, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికీ, నగ్నంగా కన్పించడానికీ సంబంధమేంటి.? అనే కదా మీ డౌట్‌.! స్త్రీలలో వయసు కారణంగా వచ్చే శారీరక మార్పులు వారిలో మానసిక ఆందోళనలకు ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు తేల్చాయి.

సన్నగా వున్నామనో, లావెక్కిపోతున్నామనో ఆందోళనతో మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నల్లగా వున్నా, తెల్లగా వున్నా కష్టమే అన్నట్లుంది కొందరి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సారా టేలర్‌ ఇంతటి నగ్న సాహసం చేయాల్సి వచ్చింది. ‘నేనూ మానసిక సమస్యల్ని ఎదుర్కొన్నాను.. కెరీర్‌కి దూరమయ్యాను. కానీ, మళ్ళీ నిలదొక్కుకున్నాను. మానసిక సమస్యల్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు’ అని సారా టేలర్‌ అభిప్రాయపడింది. విమర్శల సంగతి పక్కన పెడితే, సారా టేలర్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది. ఒక్క ఫొటో.. ఆమె రేంజ్‌ని అనూహ్యంగా పెంచేసింది. పబ్లిసిటీ కోసం ఈ పని తాను చేయలేదంటూ సారా టేలర్‌ స్పష్టం చేసిందనుకోండి.. అది వేరే సంగతి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...