Switch to English

ప్రభాస్‌ చుట్టూ తిరుగుతున్న అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌

అర్జున్‌ రెడ్డి చిత్రంతో ట్రెండ్‌ సెట్‌ చేసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి. ఈయన ఆ వెంటనే బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అర్జున్‌ రెడ్డికి రీమేక్‌గా రూపొందిన ఆ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సందీప్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. బాలీవుడ్‌లో పలువురు స్టార్స్‌ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించారు. కాని అంతా కూడా చాలా బిజీగా ఉండటం వల్ల ఈయనకు వెంటనే మరో ఆఫర్‌ రాలేదు.

బాలీవుడ్‌లో ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ  టాలీవుడ్‌లోనే ఈయన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇతర హీరోలు అంతా కూడా చాలా బిజీగా ఉన్నారు. కేవలం ప్రభాస్‌ మాత్రమే ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో క్లారిటీగా లేడు. అందుకే దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ స్వయంగా రంగంలోకి దిగి ప్రభాస్‌ను కలిసి కథ చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభాస్‌ తన తదుపరి చిత్రం ఛాన్స్‌ను సందీప్‌ రెడ్డికి ఇస్తాడా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్‌ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఆ సినిమా విడుదలకు ముందే ప్రభాస్‌ తదుపరి చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ ఆఫర్‌ను ప్రభాస్‌ సందీప్‌ రెడ్డి వంగకు ఇస్తాడా అనేది చూడాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌కు పాన్‌ ఇండియా గుర్తింపు ఉంది, అదే విధంగా సందీప్‌ రెడ్డికి కూడా ఇండియా వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అందుకే వీరిద్దరి కాంబో తప్పకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...

ప్చ్.. జగన్ ఏడాది ఆనందం అలా ఆవిరైపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుపొంది శనివారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయితే, ఏడాది ఆనందం ప్రస్తుతం ఆ పార్టీకి అంతగా లేదు. అది ఏ కరోనా కారణంగా అనుకుంటే పొరపాటే....

బికినీతో కరోనా పేషంట్‌కు చికిత్స

ఈ కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు, వింతలు చూడాల్సి వస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా డాక్లర్లు మరియు నర్సులపై ఆదారపడి ఉంటున్నారు. వారు లేకుంటే ఈ...

క్రైమ్ న్యూస్: కూలీ భార్యపై కాంట్రాక్టర్ రేప్ అటెంప్ట్.. ఆమె ఏం చేసిందంటే..

లాక్ డౌన్ పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు పడుతున్న అవస్థలకు ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. వీలైనంతలో వారికి సాయం చేస్తున్న కొందరు తమ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా ఓ కాంట్రాక్టర్ కూలీ...

పిక్ ఆఫ్ ది డే: సమ్మర్లో బికినీతో సెగలు పుట్టిస్తున్న వరుణ్ తేజ్ బ్యూటీ.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత తెలుగులో...